అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్

ABN, Publish Date - Jun 20 , 2026 | 04:19 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శనివారం నాడు అమరావతి గుహల వద్ద యోగాంధ్ర వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యోగా గురు బాబా రామ్‌దేవ్‌ పాల్గొన్నారు. అమరావతి గుహల వద్ద బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం చేశారు. పతంజలి యోగా గురుకులం విద్యార్ధులు ప్రదర్శించిన యోగా ఆసనాలను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్ 1/9

ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ‘యోగాంధ్ర’ వేడుకలు

అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్ 2/9

ఈరోజు(శనివారం) అమరావతి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం

అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్ 3/9

యోగాంధ్ర ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు, యోగా గురు బాబా రామ్‌దేవ్

అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్ 4/9

అమరావతి గుహల వద్ద బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం

అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్ 5/9

బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు

అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్ 6/9

యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపదన్న సీఎం చంద్రబాబు

అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్ 7/9

యోగాకు రామ్‌దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారంటూ కొనియాడిన ముఖ్యమంత్రి

అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్ 8/9

పతంజలి యోగా గురుకులం విద్యార్ధులు ప్రదర్శించిన యోగా ఆసనాలను ఆసక్తిగా తలకించిన సీఎం

అమరావతి గుహల వద్ద ‘యోగాంధ్ర’.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్ 9/9

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడన్న యోగా గురు బాబా రామ్‌దేవ్.

Updated at - Jun 20 , 2026 | 04:25 PM