శ్రీకాకుళం బూర్జలో వరద బీభత్సం.. పోలీస్ స్టేషన్‌లోకి చేరిన నీరు
ABN, Publish Date - Sep 25 , 2026 | 08:47 PM
భారీ వర్షాలు, వరదలతో శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలోని పలు ప్రాంత్రాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
1/11
భారీ వర్షాలు, వరదలతో శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది.
2/11
గ్రామంలోని పలు ప్రాంత్రాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
3/11
వరద నీటి ఉధృతి పెరగడంతో బూర్జ పోలీస్ స్టేషన్‌లోకి వరద నీరు చేరింది.
4/11
ఆ పరిసర ప్రాంతాలు నీటమునిగిపోవడంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
5/11
వరద నీటిలో చిక్కుకున్న బూర్జ గ్రామం.
6/11
గ్రామంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
7/11
పొంగి ప్రవహిస్తున్న నాగావళి నది.
8/11
జలదిగ్బంధంలో చిక్కుకున్న అల్లెన గ్రామం. ఇళ్లు చుట్టూ వరద నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
9/11
ఇళ్లు చుట్టూ వరద నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
10/11
వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. అవసరమైన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు.
11/11
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ల వద్దని ప్రజలకు అధికారులు, పోలీసులు స్పష్టం చేశారు.
Updated at - Sep 25 , 2026 | 09:05 PM