ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్

ABN, Publish Date - Feb 25 , 2026 | 09:10 PM

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో ఏపీ శాసన వ్యవస్థ స్పోర్ట్స్ మీట్ - ఆటవిడుపు కార్యక్రమం బుధవారం సందడిగా జరిగింది.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 1/18

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో ఏపీ శాసన వ్యవస్థ స్పోర్ట్స్ మీట్ - ఆటవిడుపు కార్యక్రమం బుధవారం సందడిగా జరిగింది.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 2/18

ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు , డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, వాసంశెట్టి సుభాశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 3/18

నిత్యం రాజకీయ సమీక్షలు, అసెంబ్లీ సమావేశాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు మైదానంలో క్రీడాకారులుగా మారి ఉత్సాహంగా గడిపారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 4/18

శాసనసభ్యుల్లో ఒత్తిడిని తగ్గించి, వారిలో క్రీడా స్ఫూర్తిని నింపడమే ఈ 'ఆటవిడుపు' ప్రధాన ఉద్దేశమని నేతలు తెలిపారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 5/18

సాధారణంగా అసెంబ్లీలో వాదోపవాదాలతో వేడెక్కే వాతావరణం ఉంటుందని.. ఇలాంటి క్రీడా పోటీలు కూటమి నేతల మధ్య సమన్వయాన్ని, స్నేహపూర్వక సంబంధాలను బలపరుస్తాయని నేతలు పేర్కొన్నారు

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 6/18

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ 'ఆటవిడుపు' కార్యక్రమం ఒక వేడుకలా సాగింది.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 7/18

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఈ పోటీల నిర్వహణలో కీలక పాత్ర పోషించిందని నేతలు కొనియాడారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 8/18

ప్రజాప్రతినిధులు స్వయంగా మైదానంలోకి దిగి ఆడటం వల్ల యువతకు, క్రీడాకారులకు గొప్ప ప్రేరణ లభిస్తుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 9/18

క్రీడలు ప్రజాప్రతినిధుల్లో ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, ఐక్యతను కూడా పెంచుతాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 10/18

క్రీడాకారులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని నేతలు చెప్పారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 11/18

ప్రజాప్రతినిధులు స్వయంగా క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 12/18

ఈ కార్యక్రమం ద్వారా తమ రోజువారీ బాధ్యతల నుంచి కొంత విరామం తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పరస్పర స్నేహాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నేతలు తెలిపారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 13/18

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన SAAP తీరుపై కూడా నేతలు ప్రశంసలు కురిపించారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 14/18

క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయని నేతలు చెప్పారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 15/18

భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 16/18

ఈ స్పోర్ట్స్ మీట్ విజయవాడలో క్రీడా ఉత్సాహాన్ని మరింత పెంచిందని నేతలు చెప్పుకొచ్చారు.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 17/18

ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఏపీ శాసన వ్యవస్థ 'ఆటవిడుపు'.. సందడిగా స్పోర్ట్స్ మీట్ 18/18

కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రజాప్రతినిధుల్లో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఐక్యతను పెంపొందించడం ఈ మీట్ ప్రధాన లక్ష్యమని మంత్రులు, ఎమ్మెల్యేలు తెలిపారు.

Updated at - Feb 25 , 2026 | 09:28 PM