సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు

ABN, Publish Date - Apr 07 , 2026 | 07:26 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. ఏపీలో పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు 1/9

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు 2/9

ఏపీలో పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు 3/9

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని వేగవంతం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు 4/9

16వ SIPB సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్ర ఆర్థిక రంగానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు 5/9

ఈ సమావేశంలో పలు పెట్టుబడులు రానున్నాయి.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు 6/9

ఈ పెట్టుబడుల ఫలితంగా రాష్ట్రంలో పలువురికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు 7/9

రాయలసీమ ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అక్కడ సోలార్ పార్కుల ఏర్పాటు, ట్రాన్స్‌మిషన్ లైన్ల బలోపేతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు 8/9

అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రముఖ కంపెనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు 9/9

రాష్ట్రంలోని కీలక పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Updated at - Apr 07 , 2026 | 08:19 PM