ఈ వారమే విడుదల 22 03 2026
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:11 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే
శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టూ హ్యాపెన్
వెబ్‌సిరీస్ మార్చి 23
మర్దానీ 3 హిందీ చిత్రం మార్చి 27
అమెజాన్ ప్రైమ్
ప్రెట్టీ లేథల్ ఒరిజినల్ మూవీ మార్చి 25
బైట్ వెబ్‌సిరీస్ మార్చి 25
జియో హాట్‌స్టార్
డేర్ డె విల్ బోర్న్ ఎగైన్ 2 వెబ్‌సిరీస్ మార్చి 24
కాట్టాన్ తమిళ చిత్రం మార్చి 27
ఈటీ వి విన్
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని తెలుగు చిత్రం మార్చి 22
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News