Share News

లిప్‌స్టిక్‌కు బదులుగా...

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:55 AM

లిప్‌స్టిక్‌ వేసుకోవడం ఇష్టం లేనివారు దానికి బదులు వేటిని వాడవచ్చో తెలుసుకుందాం...

లిప్‌స్టిక్‌కు బదులుగా...

లిప్‌స్టిక్‌ వేసుకోవడం ఇష్టం లేనివారు దానికి బదులు వేటిని వాడవచ్చో తెలుసుకుందాం...

  • పెదవులపై గులాబీ రంగు ఎక్కువసేపు నిలిచి ఉండాలంటే ‘లిప్‌ టింట్‌’ మంచి ఎంపిక. ఇది త్వరగా చెరిగిపోదు. దేనికీ అంటుకోదు. కాబట్టి మాటిమాటికీ టచ్‌ అప్‌ చేసుకోవాల్సిన అవసరం రాదు.

  • టింటెడ్‌ లిప్‌ బామ్‌ను అప్లయ్‌ చేస్తే పెదవులు రోజంతా తేమతో నిండి ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల పెదవులు పగిలి రక్తం చిందే సమస్య రాదు.

  • ఇటీవల లిప్‌ క్రేయాన్స్‌ బాగా ట్రెండవుతు న్నాయి. లిప్‌స్టిక్‌, లైనర్‌ రెంటి ప్రయోజనాలను ఇవి అందిస్తాయి. ఇవి పెదవులకు మంచి ఆకృతిని ఇవ్వడంతోపాటు చర్మం పొడిబారకుండా కాపాడతాయి.

ఇవి కూడా చదవండి...

.స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే

గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:55 AM