తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా
ABN , Publish Date - May 11 , 2026 | 06:40 AM
తమిళనాడు అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన టీవీకే అధినేత...
చెన్నై, మే 10 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన టీవీకే అధినేత, సీఎం విజయ్.. తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. అక్కడి ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. పెరంబూరు శాసనసభ్యుడిగా కొనసాగనున్నారు. ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించే ముందే విజయ్ రాజీనామా చేశారని అసెంబ్లీ సెక్రటేరియట్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News