Share News

లక్షద్వీ్‌పకు నైరుతి రుతుపవనాలు

ABN , Publish Date - May 28 , 2026 | 05:07 AM

నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని...

లక్షద్వీ్‌పకు నైరుతి రుతుపవనాలు

న్యూఢిల్లీ, మే 27: నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలతోపాటు లక్షద్వీప్‌, బంగాళాఖాతం వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:07 AM