Share News

ఇక స్వదేశీ బర్డ్‌ఫ్లూ వ్యాక్సిన్‌

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:29 AM

బర్డ్‌ఫ్లూ బారిన పడకుండా పౌలీ్ట్ర రంగాన్ని కాపాడేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌5ఎన్‌1 టీకాను శుక్రవారం భోపాల్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు

ఇక స్వదేశీ బర్డ్‌ఫ్లూ వ్యాక్సిన్‌

  • హెచ్‌5ఎన్‌1 టీకాను అభివృద్ధి చేసిన ఐసీఏఆర్‌

  • ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఇది నిదర్శనం: శివరాజ్‌సింగ్‌

భోపాల్‌, నవంబరు 20: బర్డ్‌ఫ్లూ బారిన పడకుండా పౌలీ్ట్ర రంగాన్ని కాపాడేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌5ఎన్‌1 టీకాను శుక్రవారం భోపాల్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు. భోపాల్‌లోని ఐసీఏఆర్‌-నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ కలిసి ఈ టీకాను అభివృద్ధి చేశాయి. ఈ సందర్భంగా చౌహాన్‌ మాట్లాడుతూ ఈ టీకా ఆత్మనిర్భర్‌ భారత్‌కు నిదర్శనమని పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగాన్ని పరిరక్షించడంతో పాటు కోళ్ల పెంపకందారుల జీవనోపాధిని బలోపేతం చేయడంలో ఇది కీలక ముందడుగు అని అన్నారు.

ఇవి కూడా చదవండి..

ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం

ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు

Updated Date - Nov 21 , 2026 | 03:05 AM