Share News

పాతికేళ్లు 543 సీట్లే ఉండాలి!

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:20 AM

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డీలిమిటేషన్‌ బిల్లునును తిరిగి తీసుకురానున్నట్లు మోదీ ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ తన వైఖరిని పునరుద్ఘాటించింది

పాతికేళ్లు 543 సీట్లే ఉండాలి!
parlament

న్యూఢిల్లీ, నవంబరు 20: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డీలిమిటేషన్‌ బిల్లునును తిరిగి తీసుకురానున్నట్లు మోదీ ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ తన వైఖరిని పునరుద్ఘాటించింది. లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543కే పరిమితం చేయాలని.. 25 ఏళ్ల వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని డిమాండ్‌ చేసింది. అసెంబ్లీల సంఖ్యాబలాలను కూడా ఇప్పుడున్న మాదిరిగానే ఉంచాలని స్పష్టంచేసింది. ప్రస్తుత లోక్‌సభ, అసెంబ్లీల స్థానాలకు లోబడే మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ కల్పించాలని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో డీఎంకే, ఎన్‌సీపీ-ఎ్‌సపీ సైతం తమ వెంటే ఉన్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 04:10 AM