వాతావరణ మార్పులతో నిద్రలేమి
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:00 AM
వాతావరణ మార్పులు, పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు కూడా నిద్రలేమి సమస్యకు కారణమని ‘క్లైమేట్ సెంట్రల్’ తాజా నివేదిక వెల్లడించింది...
న్యూఢిల్లీ, జూలై 15: వాతావరణ మార్పులు, పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు కూడా నిద్రలేమి సమస్యకు కారణమని ‘క్లైమేట్ సెంట్రల్’ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉన్న ప్రధాన ప్రాంతాల్లో భారత్ కూడా ఒకటని ఈ నివేదిక పేర్కొంది. దక్షిణాది ప్రాంతాల ప్రజలు ఏటా 78 నుంచి 91 గంటల నిద్రను కోల్పోతుండగా.. వాటిలో 8 నుంచి 9 గంటల నిద్ర నష్టం వాతావరణ మార్పుల వల్లే సంభవిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సమస్య అధికంగా(ఒక్కో వ్యక్తికి ఏడాదికి 7.9 అదనపు గంటల నిద్ర నష్టం) ఉందని తెలిపింది. అధ్యయనంలో భాగంగా భారత్‌లోని 107 నగరాలను విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News