Share News

ఫిబ్రవరి 16 నుంచి సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 03:43 AM

సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబంధించి 2027 బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

ఫిబ్రవరి 16 నుంచి సీబీఎస్ఈ   10, 12 తరగతుల పరీక్షలు
cbse

న్యూఢిల్లీ, నవంబరు 6: సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబంధించి 2027 బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 10, 12వ తరగతుల విద్యార్థులందరికీ 2027 ఫిబ్రవరి 16 నుంచి పరీక్షలు మొదలవుతాయని సీబీఎస్ఈ శుక్రవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం పదో తరగతి పరీక్షలు మార్చి 9వ తేదీతో ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 9వ తేదీన పూర్తవుతాయి. పదో తరగతికి సంబంధించి 83 సబ్జెక్టులు, 12వ తరగతికి సంబంధించి 121 సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగుతాయని బోర్డు ప్రకటించింది.

ఇవి కూాడా చదవండి...

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.

Updated Date - Nov 07 , 2026 | 03:43 AM