Share News

బైజూస్‌ రవీంద్రన్‌కు 6 నెలల జైలుశిక్ష

ABN , Publish Date - May 28 , 2026 | 05:27 AM

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్‌ టెక్‌ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్‌ కోర్టు...

బైజూస్‌ రవీంద్రన్‌కు 6 నెలల జైలుశిక్ష

న్యూఢిల్లీ, మే 27: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్‌ టెక్‌ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్‌ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ నేరం కింద ఆయనకు జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే ఈ తీర్పు విధానపరమైనదే తప్ప.. తానెలాంటి తప్పు చేయలేదని రవీంద్రన్‌ తెలిపారు. తీర్పుపై అప్పీల్‌ చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:27 AM