Share News

12న ఢిల్లీలో కర్మచారి ఆక్రోశ్‌ ర్యాలీ

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:11 AM

ఆల్‌ ఇండి యా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 2026 డిసెంబరు 12న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఛలో ఢిల్లీ కర్మచారి ఆక్రోశ్‌ ర్యాలీ’కి...

12న ఢిల్లీలో కర్మచారి ఆక్రోశ్‌ ర్యాలీ

  • ఉద్యోగులు, పెన్షనర్లు తరలిరావాలి: విద్యాసాగర్‌

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆల్‌ ఇండి యా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 2026 డిసెంబరు 12న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఛలో ఢిల్లీ కర్మచారి ఆక్రోశ్‌ ర్యాలీ’కి రాష్ట్రం నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ పిలుపునిచ్చారు. కర్మచారి ఆక్రోస్‌ ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం విజయవాడలో ఆయన ఆవిష్కరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 01:16 AM