Share News

సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..

ABN , First Publish Date - Jan 16 , 2026 | 08:10 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..
BREAKING

Live News & Update

  • Jan 16, 2026 15:30 IST

    సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..

    • విశాఖపట్నం గాజువాకలోని వైజాగ్ షాపింగ్‌ మాల్‌లో చోరీ

    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు

    • 24 గంటల్లోనే నిందితుడు అరెస్ట్

  • Jan 16, 2026 15:11 IST

    హైదరాబాద్ శివారులోని నాచారంలో దారుణం

    • మద్యం సేవించే క్రమంలో ఇద్దరు అన్నాదమ్ముల మధ్య గొడవ

    • మద్యం గ్లాస్ కోసం ఘర్షణపడి అన్నను మూడో అంతస్తు బిల్డింగ్ పైనుంచి తోసేసిన తమ్ముడు

    • తమ్ముడిని అరెస్ట్ చేసిన నాచారం పోలీసులు

  • Jan 16, 2026 15:08 IST

    నంద్యాల జిల్లా బేతంచర్లలో రోడ్డు ప్రమాదం

    • బేతంచర్ల మండలం సీతారామపురం గ్రామంలో బొలెరో వాహనం మోటార్ సైకిల్ ఢీ

    • దస్తగిరి అనే 25 ఏళ్ల వ్యక్తి మృతి

  • Jan 16, 2026 12:49 IST

    సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోంది: తలసాని

    • సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అందరూ కలిసి రావాలి.

    • రేపు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ.

    • రైల్వేస్టేషన్ నుంచి MG రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ.

  • Jan 16, 2026 12:23 IST

    కొనసాగుతున్న ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

    • బీఎంసీ ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న అధికార మహాయుతి

    • బీఎంసీలో మహాయుతి-85, MVA-60, ఇతరులు-10 స్థానాల్లో ఆధిక్యం

    • బీఎంసీలో 227 స్థానాలకు బరిలో 1700 మంది అభ్యర్థులు

  • Jan 16, 2026 11:32 IST

    జస్టిస్ యశ్వంత్‌ వర్మకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట

    • పార్లమెంట్‌లో అభిశంసనను సవాల్ చేస్తూ..

    • జస్టిస్ యశ్వంత్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

  • Jan 16, 2026 11:19 IST

    మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు

    • ముంబైలో మహాయుతి కూటమి ఆధిక్యం

    • BMC 227: మహాయుతి-60, MVA -35, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యం

  • Jan 16, 2026 10:58 IST

    సంక్రాంతి పండుగ దొంగల హల్చల్..

    • మేడిపల్లిలో పంజా విసిరిన దొంగల ముఠా.

    • మేడిపల్లి లోని చెంగిచెర్ల లో భారీ చోరీ.

    • 12 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠా.

    • తెల్లవారు 2:30 ఘటన.

    • చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో సంచారం.

    • ముందే రెక్కి చేసి కారులో వచ్చి చోరీలకు పాల్పడ్డ దొంగలు.

    • పలు ఇళ్లలో చోరీ, అనంతరం ఎస్కేప్.

    • మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.

    • ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, పోలీసులు.

  • Jan 16, 2026 10:56 IST

    మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్

    • 29 కార్పొరేషన్లలో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు

    • ముంబైలో మహాయుతి కూటమి ఆధిక్యం

    • బీజేపీ-36, శివసేన(UBT)-28, శివసేన 13, MNS-3, కాంగ్రెస్-3 ఆధిక్యం

  • Jan 16, 2026 10:36 IST

    హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్స్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

    • హాట్ ఎయిర్ బెలూన్ షోను ప్రారంభించిన మంత్రి జూపల్లి

    • 300 మంది సందర్శకులకు హాట్ బెలూన్స్‌లో అనుమతి

  • Jan 16, 2026 09:57 IST

    జనగామ: గాదె ఇన్నయ్య తల్లి థెరిసమ్మ(93) మృతి

    • ప్రస్తుతం NIA రిమాండ్‌లో ఉన్న గాదె ఇన్నయ్య

    • సాగరంలో అంత్యక్రియలు.. ఇన్నయ్య హాజరుపై సందేహం

  • Jan 16, 2026 09:11 IST

    ఉమ్మడి గోదావరి జిల్లాలో జోరుగా కోడిపందాలు

    • కోడిపందాల బరుల దగ్గర హైటెక్ ఏర్పాట్లు.

    • ఏలూరు, భీమవరం, కాళ్ల ఉండి, ఆకివీడు, వీరవాసరం,..

    • పాలకొల్లు, నర్సాపురం, ఉంగుటూరులో పెద్దఎత్తున బరులు.

    • కోడిపందాలతో పాటు పేకాట, గుండాటలు.

    • కోడిపందాలు చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం.

  • Jan 16, 2026 08:21 IST

    కోనసీమ: అంబాజీపేట మం. జగ్గన్నతోటలో ప్రభల తీర్థం

    • తొలిసారి రాష్ట్ర పండుగగా జరుపుతున్న ఏపీ ప్రభుత్వం

    • 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా ఏకాదశ రుద్రుల ప్రభలు

    • ప్రభల తీర్థానికి భారీగా తరలివస్తున్న భక్తులు

  • Jan 16, 2026 08:10 IST

    తెలుగు ప్రజలకు కనుమ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

    • పశు సంపద మనకు అసలైన సంపద: సీఎం చంద్రబాబు

    • పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ బోధిస్తుంది

    • రైతులు, పశువులకు విడదీయరాని అనుబంధం ఉంది: చంద్రబాబు

    • పశు పక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది: చంద్రబాబు