Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 18 , 2026 | 07:27 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 18, 2026 09:12 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉ.11.35కి దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

    • మ. 12.15 గంటలకు దివ్యాంగులతో కలిసి చంద్రబాబు లంచ్‌

    • మ. 2.15కు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో చంద్రబాబు సమావేశం

    • మ.3.15కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలెప్మెంట్‌పై సమీక్ష

  • Mar 18, 2026 09:11 IST

    శ్రీశైలంలో మూడో రోజు ఉగాది మహోత్సవాలు

    • సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం

    • రాత్రి నంది వాహనసేవ, మహా సరస్వతి అలంకారం

  • Mar 18, 2026 09:08 IST

    హైదరాబాద్‌: మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో మరో ట్విస్ట్‌

    • రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మపై హత్యాయత్నం కేసు

    • ఆర్మ్స్‌ యాక్ట్‌, డ్రగ్స్‌, హత్యాయత్నం కేసులు నమోదు

  • Mar 18, 2026 07:53 IST

    నేడు తెలంగాణలో మరో అమృత్‌భారత్‌ రైలు ప్రారంభం

    • చర్లపల్లి నుంచి కామాఖ్యాకు అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

  • Mar 18, 2026 07:52 IST

    నేడు తెలంగాణ అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవంపై చర్చ

    • ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపట్టనున్న ప్రభుత్వం

    • సీఎం రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చే అవకాశం

  • Mar 18, 2026 07:51 IST

    క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్ వేసిన అక్తర్!

    • చర్చనీయాంశమైన పాక్ పేసర్ అసద్ అక్తర్ నో బాల్

    • స్పాట్ ఫిక్సింగ్ చేశాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తోన్న అభిమానులు

    పూర్తికథనం

  • Mar 18, 2026 07:50 IST

    తిరుపతి ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    • సమావేశంలో పుట్టా మహేష్‌ ప్రస్తావన తీసుకొచ్చిన సీఎం

    • యువకుడని.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని పుట్టాకు అవకాశమిచ్చాం

    • అసలు డ్రగ్స్‌ పార్టీకి ఎందుకు వెళ్లాలి

    • పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వాళ్లను మోయాలా..?: సీఎం

  • Mar 18, 2026 07:48 IST

    నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన

    • 'దివ్యాంగ శక్తి' ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం

  • Mar 18, 2026 07:44 IST

    నేడు జూన్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల

    • ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల టికెట్లు విడుదల

  • Mar 18, 2026 07:43 IST

    నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

    • పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్ర కేబినెట్‌

  • Mar 18, 2026 07:27 IST

    ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

    • ఏపీ, తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు

    • హైదరాబాద్‌లో అర్ధరాత్రి దంచికొట్టిన గాలివాన

    • తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వాన, పంటలు ధ్వంసం

    • 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

    • నేడు కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశం: వాతావరణశాఖ