-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International Breaking news Live Updates of 6th April 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 06 , 2026 | 05:58 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 06, 2026 07:32 IST
డెడ్‌లైన్ ఒక రోజు పెంపు.. ఇరాన్‌కు మరో అవకాశమిచ్చిన ట్రంప్
రేపు (మంగళవారం) రాత్రి 8 గంటల వరకూ గడువు పొడిగించిన ట్రంప్
సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఇంకా సజీవంగా ఉందన్న ట్రంప్
-
Apr 06, 2026 07:20 IST
ఎయిరిండియా కీలక నిర్ణయం
మే 31 వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిరిండియా
పశ్చిమాసియాలో ఉద్రిక్తల దృష్ట్యా నిర్ణయం
-
Apr 06, 2026 07:18 IST
హైదరాబాద్: నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
పార్టీ ఆఫీసుల్లో జెండా ఎగురవేయనున్న బీజేపీ నేతలు
కార్యకర్తలు తమ ఇళ్లపై BJP జెండా ఎగురవేయాలని పిలుపు
-
Apr 06, 2026 06:53 IST
నేటి నుంచి ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్
పురుషుల ప్రీస్టైల్, గ్రీకో-రోమన్‌తో పాటూ..
మహిళల విభాగాల్లో జరగనున్న రెజ్లింగ్ పోటీలు
నేటి నుంచి పిస్టల్, రైఫిల్ షూటింగ్ ప్రపంచ కప్
తెలంగాణ నుంచి పాల్గొంటున్న ధనుష్ శ్రీకాంత్
ఏపీ నుంచి బరిలోకి ముకేష్ నేలపల్లి
-
Apr 06, 2026 06:52 IST
LPGపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
వినియోగదారులకు అందుబాటులో 5 కిలోల సిలిండర్లు: కేంద్రం
LPG సరఫరాపై ఆందోళన చెందవద్దు..
బ్లాక్‌లో అమ్మే వారిపై కఠిన చర్యలు: కేంద్రం
-
Apr 06, 2026 06:49 IST
నేడు హైదరాబాద్‌లో విద్యా శాఖ సమస్యలపై PDSU ఆందోళన
నాంపల్లిలోని ఇంటర్ బోర్డు దగ్గర నిరసన
-
Apr 06, 2026 06:48 IST
తమిళ జాలర్ల సమస్యపై నేడు ప్రకాశం జిల్లాలో సమావేశం
పట్టపుపాలెంలో సమావేశం కానున్న 4 జిల్లాల మత్స్యకారులు
సమావేశానికి హాజరుకానున్న 160 గ్రామాల మత్స్యకారులు
-
Apr 06, 2026 06:47 IST
నేడు తమిళనాడలో రాహుల్‌గాంధీ ప్రచారం
పలు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్న రాహుల్
-
Apr 06, 2026 06:47 IST
నేడు పుదుచ్చేరిలో అమిత్‌షా ఎన్నికల ప్రచారం
మన్నడిపేటలో బహిరంగసభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
-
Apr 06, 2026 06:46 IST
అనంతపురంలో నేడు గవర్నర్ నజీర్ పర్యటన
JNTU 15వ స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్
-
Apr 06, 2026 06:06 IST
మహారాష్ట్ర బారామతి అసెంబ్లీ ఉపఎన్నికకు నేడు నామినేషన్ల స్వీకరణ
బారామతిలో నామినేషన్ వేయనున్న డిప్యూటీ సీఎం సునేత్ర పవార్
బారామతిలో పోటీ చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్
-
Apr 06, 2026 06:03 IST
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి హెల్త్ వీక్
తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలు
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాక్
-
Apr 06, 2026 06:03 IST
IPL: నేడు కోల్‌కతా Vs పంజాబ్ మ్యాచ్
ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
-
Apr 06, 2026 06:02 IST
నేడు బాసరలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనులు..
శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Apr 06, 2026 05:58 IST
నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
తాడిపత్రిలో సాగునీటి భద్రతపై అధికారులతో సీఎం సమీక్ష
నీటి నిర్వహణ, భూగర్భ జలాలపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం సమావేశం
హంద్రీనీవా కాలువ ప్రయోజనాలపై చర్చించనున్న సీఎం చంద్రబాబు