-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 8th October 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 08 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 08, 2026 07:30 IST
అమరావతి: నేడు టీడీపీ కార్యాలయానికి మంత్రి నారా లోకేశ్
సీనియర్ నేతలతో సమావేశం కానున్న మంత్రి నారా లోకేశ్
స్థానిక సంస్థల ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై చర్చ
-
Oct 08, 2026 07:15 IST
బాలీవుడ్ నటుడు, నిర్మాత నానా పటేకర్(75) కన్నుమూత
గుండెపోటుతో గోవాలోని నివాసంలో నానా పటేకర్ మృతి
1951 జనవరి 1న మహారాష్ట్రలో జన్మించిన నానా పటేకర్
1978లో 'గమన్' చిత్ర ద్వారా నటుడిగా అరంగేట్రం
హిందీ, మరాఠీ చిత్రాల్లో ప్రముఖ నటుడిగా గుర్తింపు
-
Oct 08, 2026 06:50 IST
ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్
భారత్‌లో కొందరు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు: మస్క్
-
Oct 08, 2026 06:45 IST
ఆకాశంలో ఇండిగో విమానంపై పిడుగుపాటు
లక్నోలో ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండింగ్
పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానం
విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది
-
Oct 08, 2026 06:35 IST
సంగారెడ్డి: రెండో రోజు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్ష
పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన
CECకి వ్యతిరేకంగా రాహుల్, ప్రియాంక పోరాటానికి మద్దతుగా దీక్ష
-
Oct 08, 2026 06:30 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం ధరలు ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,560
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,090
కిలో వెండి ధర రూ.2,44,900
-
Oct 08, 2026 06:25 IST
ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
ఓ మహిళ మృతి, 8 మందికి గాయాలు
సహాయక చర్యలు చేపట్టిన NDRF, DDMA, MCD బృందాలు
-
Oct 08, 2026 06:20 IST
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో విషాదం
ఏనుగు దాడిలో గాయపడిన మావటి చంద్రశేఖర్ రెడ్డి(46) మృతి
ఈనెల 4న ఊంజల్ సేవ వేళ మావటిపై 'శ్రీనిధి' అనే ఏనుగు దాడి
తీవ్రగాయాలతో స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మావటి మృతి
తిరుచానూరు పోలీసులకు మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు
-
Oct 08, 2026 06:15 IST
ఢిల్లీ సీఎం హేమంత్ సోరెన్‌కు మాతృ వియోగం
రాంచీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రూపీ సోరెన్ మృతి
-
Oct 08, 2026 06:12 IST
విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్
USలో తాత్కాలికంగా పనిచేసేందుకు అనుమతి ఇచ్చే OPT ప్రోగ్రామ్ ఫీజు 70 వేల డాలర్లు చేసేందుకు సన్నాహాలు
-
Oct 08, 2026 06:10 IST
నేడు బెంగళూరులో CJP "ఛప్పల్ ప్రొటెస్ట్'
మరో ఆందోళనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ
బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో "ఛప్పల్ ప్రొటెస్ట్' నిర్వహణ
-
Oct 08, 2026 06:07 IST
వడ్డీ రేట్లు పెంచేసిన బ్యాంకులు
RBI రెపో రేటు పెంపుతో లోన్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు
బ్యాంకులు పెంచిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమలు
-
Oct 08, 2026 06:05 IST
నేడు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో నిరసనలు: కేసీ వేణుగోపాల్
ప్రతిపక్షనేత, ప్రజాప్రతినిధులపై దాడి దారుణం: కేసీ వేణుగోపాల్
ఇది రాజ్యాంగంపై దాడితో సమానం: కేసీ వేణుగోపాల్
భారత ప్రజాస్వామ్యానికి ఇదో బ్లాక్ డే: కాంగ్రెస్ ప్రధాన కార్శదర్శి కేసీ వేణుగోపాల్
-
Oct 08, 2026 06:02 IST
అమరావతి: నేడు కలెక్టర్లు, ఎస్పీలతో SEC వీడియోకాన్ఫరెన్స్
అమరావతి: స్థానిక ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహణ
-
Oct 08, 2026 06:00 IST
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు
నేడు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీలు
ఏపీ ఆర్థిక పరిస్థితి, గోదావరి-కావేరి నదుల అనుసంధానం తదితర అంశాలపై చర్చ
CII భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు