-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 4th November 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 04 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 04, 2026 07:07 IST
కార్పొరేషన్ ఎన్నికల విజేతలు
టీడీపీ: కడప(సువర్ణ), విజయనగరం(భార్గవి), విశాఖ(శ్రావణి) విజయం
మచిలీపట్నం(అబ్దుల్ అబిదా), చిత్తూరు(హేమలత), తిరుపతి(శ్రీనివాస ప్రసాద్) గెలుపు
గుంటూరు(లక్ష్మీ అపర్ణ), నెల్లూరు(రూప్ కుమార్), కర్నూలు(విజయ ప్రత్యూష) గెలుపు
జనసేన: ఏలూరు(అప్పలనాయుడు), విజయవాడ(రాధాకృష్ణ) విజయం
వైసీపీ: అనంతపురం(రమేష్ గౌడ్) విజయం
తేలని ఒంగోలు మేయర్ ఫలితం
-
Nov 04, 2026 07:05 IST
విజయవాడ: బిట్‌కాయిన్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసం
బి. ఫార్మసీ విద్యార్థిని రూ.28 లక్షల టోకరా
స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన సైబర్ కేటుగాళ్లు
బిట్‌కాయిన్‌లో పెట్టుబడులకు భారీ లాభాలంటూ మోసం
సైబర్ క్రైమ్ పోలీసులకు యువతి ఫిర్యాదు
-
Nov 04, 2026 07:00 IST
తుఫాన్ ప్రభావంపై నేడు ఏపీ SEC సమీక్ష
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులపై చర్చ
కొన్ని ప్రాంతాల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ
అధికారుల నుంచి నివేదికలు తీసుకోనున్న SEC
సమీక్ష తర్వాత పరిషత్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత
-
Nov 04, 2026 06:55 IST
నేడు ఏపీ DSC నోటిఫికేషన్
నిన్న విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ నేటికి వాయిదా
2,721 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
-
Nov 04, 2026 06:45 IST
హైదరాబాద్‌లో నేడు సదర్ సమ్మేళనం
NTR స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం
-
Nov 04, 2026 06:40 IST
రాయదుర్గంలోని మైక్రో ఫైనాన్స్ సంస్థలో రూ.7.8 కోట్లు మాయం
స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతాలో నగదు మాయం
తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి సంస్థ డైరెక్టర్ శిల్ప జైన్ ఫిర్యాదు
-
Nov 04, 2026 06:35 IST
హైదరాాబాద్: నేడు BRS భవన్‌కు కేటీఆర్
ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశం
-
Nov 04, 2026 06:30 IST
మిడ్ టెర్మ్ ఎన్నికల్లో ట్రంప్‌నకు షాక్
చాలాచోట్ల ఆధిక్యంలో డెమోక్రాట్లు
రిపబ్లికన్ స్టేట్స్‌లోనూ డెమోక్రాట్ల లీడ్
రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా మిడ్ టెర్మ్ ఫలితాలు
నార్త్ కరోలినాలో డెమోక్రాట్ రాయ్ కూపర్ విజయం
-
Nov 04, 2026 06:15 IST
మురసు తుఫాన్ ప్రభావంతో తూ.గో. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు
రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాలు జలమయం
రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, కంబాల చెరువు ప్రాంతాల్లో నీరు
ప్రధాన రహదారులపై పొంగి ప్రవహిస్తున్న వర్షపు నీరు
-
Nov 04, 2026 06:12 IST
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ విజయం
1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు
పుట్టినరోజు నాడే మేయర్‌గా ఎన్నిక
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సూచనలతో నగరాన్ని అభివృద్ధి చేస్తా: వంగవీటి
-
Nov 04, 2026 06:10 IST
కడప మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మట్లి సువర్ణ విజయం
వైసీపీ అభ్యర్థి బండి దీప్తిపై 65,588 ఓట్ల మెజారిటీతో గెలుపు
సువర్ణకు 1,31,615 ఓట్లు.. దీప్తికి 66,027 ఓట్లు
25 ఏళ్ల తర్వాత కడప కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న టీడీపీ
-
Nov 04, 2026 06:05 IST
హైదరాబాద్: మెహిదీపట్నంలోని కింగ్స్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం
ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది
-
Nov 04, 2026 06:03 IST
నేడే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీస్
రాత్రి 7 గంటల నుంచి భారత్-కొరియా మ్యాచ్
-
Nov 04, 2026 06:00 IST
నేటి నుంచి కివీస్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్
ఆక్లాండ్: ఉదయం 7:30 నుంచి మ్యాచ్