Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 30 , 2026 | 06:11 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 30, 2026 08:24 IST

    నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

    • ఉభయసభల్లో నేడు ప్రశ్నోత్తరాలు రద్దు

    • ద్రవ్య వినిమయ సహా పలు బిల్లులపై చర్చ

    • ఉభయసభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

  • Mar 30, 2026 06:35 IST

    నేడు తెలంగాణ భవన్‌లో BRS ఎమ్మెల్యేల సమావేశం

    • భవిష్యత్ కార్యాచరణపై BRS నేతల చర్చ

  • Mar 30, 2026 06:34 IST

    'మావోయిస్టు రహిత భారత్' అంశంపై నేడు లోక్‌సభలో చర్చ

    • చర్చను ప్రారంభించనున్న శివసేన MP షిండే

    • ఈ అంశంపై కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులు, భద్రతా చర్యలపై చర్చ

  • Mar 30, 2026 06:33 IST

    తిరుమలలో నేటి నుంచి వసంతోత్సవాలు

    • మాడ వీధుల్లో మలయప్పస్వామి ఊరేగింపు

    • మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం

    • మూడు రోజుల పాటు జరగనున్న వసంతోత్సవాలు

  • Mar 30, 2026 06:16 IST

    IPL: నేడు రాజస్థాన్ రాయల్స్‌ Vs చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్

    • గౌహతిలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌

  • Mar 30, 2026 06:13 IST

    తెలంగాణలో సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తి

    • నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక భోజన కార్యక్రమం

    • పౌర సరఫరాల శాఖ సన్న బియ్యంతో అసెంబ్లీలో లంచ్ ఏర్పాటు

  • Mar 30, 2026 06:12 IST

    నేడు చెన్నై పెరంబూరు నుంచి TVK ఎన్నికల ప్రచారం

    • చెన్నైలో 5 చోట్ల TVK చీఫ్‌ విజయ్ ఎన్నికల ప్రచారం

  • Mar 30, 2026 06:12 IST

    రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం

    • నేడు, రేపు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

  • Mar 30, 2026 06:11 IST

    నేడు నాయుడుపేట, తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

    • నాయుడుపేటలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న చంద్రబాబు

    • తిరుపతిలో P4 వార్షికోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు