-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 29th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 29 , 2026 | 05:57 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 29, 2026 07:05 IST
కరీంనగర్: నేడు అలుగునూరులో బీఆర్‌ఎస్ దీక్షా దివస్
అలుగునూరు చౌరస్తా వద్ద దీక్షా దివస్ నిర్వహణ
2009 నవంబర్ 29న తెలంగాణ కోసం ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్
కేసీఆర్‌ను అరెస్టు చేసిన ప్రాంతంలోనే నేటి కార్యక్రమం
బహిరంగ సభకు హాజరుకానున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-
Nov 29, 2026 07:00 IST
కడప: పులివెందుల, కమలాపురంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు
రెండు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
పులివెందులలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉత్కంఠ
వేంపల్లిలో ఏజెంట్ల విషయంలో వైసీపీ శ్రేణుల నిరసన
ఎన్నికల వేళ వేంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు
-
Nov 29, 2026 06:55 IST
కర్నూలు: ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలింగ్ ప్రారంభం
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసుల భద్రతా చర్యలు
-
Nov 29, 2026 06:45 IST
డిసెంబర్ 4 నుంచి తిరుపతిలో ప్రధాని మోదీ పర్యటన
తిరుపతిలో 3 రోజులు పర్యటించనున్న ప్రధాని మోదీ
ఐసర్‌లో అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సు
3 రోజుల జరగనున్న పోలీస్ ఉన్నతాధికారుల సదస్సు
ప్రధాని అధ్యక్షతన దేశ అంతర్గత భద్రత, పోలీస్ వ్యవస్థపై చర్చలు
సదస్సుకు హాజరుకానున్న అమిత్ షా, అజిత్ దోవల్
-
Nov 29, 2026 06:40 IST
అనంతపురం: నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల్లో 9 మండలాల్లో పోలింగ్
186 పంచాయతీలకు గాను 51 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
135 స్థానాలకు 367 మంది అభ్యర్థులు పోటీ
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్.. 2 గంటల నుంచి కౌంటింగ్
-
Nov 29, 2026 06:30 IST
అప్పుడు ధోనీని చూసి భయపడ్డా: కుల్‌దీప్ యాదవ్
2017లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటనను పంచుకున్న భారత్ స్టార్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్
ధోనీ చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వకపోతే అతడికి కోపమొచ్చేస్తుంది: కుల్‌దీప్
-
Nov 29, 2026 06:20 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం ధరలు ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,27,860
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,17,200
కిలో వెండి ధర రూ.1.7 లక్షలు
-
Nov 29, 2026 06:15 IST
రష్యా: కమ్చట్కా ప్రాంతంలో భూప్రకంపనలు
కమ్చట్కాలో రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతగా నమోదు
నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది
-
Nov 29, 2026 06:12 IST
ఢిల్లీ: BJP ఎంపీలకు అధిష్ఠానం ఆదేశాలు
BJP ఎంపీలందరూ నేడు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశం
మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో విప్‌ల సమావేశం
-
Nov 29, 2026 06:10 IST
ప్రకాశం: టంగుటూరు టోల్‌గేట్ వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
టోల్ ఫీజు చెల్లించేందుకు ఆగిన కారును ఢీకొన్న లారీ
వెనుక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టిన లారీ
ప్రమాదంలో ముగ్గురి మృతి.. మరో ఇద్దరికి గాయాలు
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
-
Nov 29, 2026 06:07 IST
నేడు తెలంగాణకు కేంద్ర బృందం
రేపటి నుంచి డిసెంబరు 2 వరకు జిల్లాల్లో పర్యటన
కరువుపై అంచనా వేయనున్న కేంద్ర బృందం
-
Nov 29, 2026 06:05 IST
ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
నేడు AICC పెద్దలతో సీఎం రేవంత్ సమావేశం
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ
-
Nov 29, 2026 06:00 IST
అమరావతి: నేడు ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు
విశాఖ మినహా 27 జిల్లాల్లో 246 మండలాల్లో పోలింగ్
3,803 సర్పంచ్, 29,603 వార్డు స్థానాలకు ఎన్నికలు
సర్పంచ్ బరిలో 10,295 మంది.. వార్డు సభ్యులుగా 63,395 మంది పోటీ
50,476 పోలింగ్ స్టేషన్లు.. 9,300 సీసీ కెమెరాలు, 8,470 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్