-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International Breaking Live Updates of 29th April 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 29 , 2026 | 05:50 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 29, 2026 09:11 IST
జగన్ మాజీ CPRO పూడి శ్రీహరి అరెస్ట్
కుప్పం పోలీసుల అదుపులో జగన్ మాజీ CPRO పూడి శ్రీహరి
బెంగుళూరులో అదుపులోకి తీసుకుని కుప్పం తీసుకొస్తున్న పోలీసులు
-
Apr 29, 2026 08:42 IST
వివాదంలో IPL రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్
డ్రైస్సింగ్ రూమ్‌లో ఈ సిగరేట్ కాల్చిన రియాన్
నిన్న పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా ఘటన
డ్రెస్సింగ్ రూమ్, స్టేడియంలో సిగరెట్ నిషేధం
రియాన్ పరాగ్ వీడియో వైరల్
రియాన్ పరాగ్ వీడియోపై బీసీసీఐకి ఫిర్యాదు
-
Apr 29, 2026 07:29 IST
నేడు టీబీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాంచందర్‌రావు భేటీ
మే 10న పరేడ్‌గ్రౌండ్‌లో మోదీ సభ ఏర్పాట్లపై చర్చ
-
Apr 29, 2026 07:28 IST
నేడు నిజామాబాద్‌లో సీతక్క, మహేష్ గౌడ్ పర్యటన
ఉదయం 11 గంటలకు జిల్లా కాంగ్రెస్ ఆఫీసుకు శంకుస్థాపన
-
Apr 29, 2026 07:28 IST
నేడు ఖమ్మంలో మంత్రులు పొంగులేటి, తుమ్మల పర్యటన
పాలేరులో ప్రజాదర్బార్‌లో పాల్గొననున్న పొంగులేటి
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న తుమ్మల
-
Apr 29, 2026 07:27 IST
హైదరాబాద్: నేడు BRS నేతలతో కేటీఆర్ సమావేశం
ప్రధానంగా SIR అంశంపై నేతలతో చర్చించనున్న కేటీఆర్
-
Apr 29, 2026 07:27 IST
IPL: నేడు ముంబై Vs హైదరాబాద్
ముంబైలో రాత్రి 7:30 నుంచి మ్యాచ్
-
Apr 29, 2026 07:26 IST
అమెరికా: నార్త్ టెక్సాస్‌లో తుఫాన్ ప్రభావం
డల్లాస్, ఫోర్ట్‌వర్త్‌లో వడగళ్ల వానలు
టోర్నడోల ముప్పుతో భయాందోళనలో ప్రజలు
-
Apr 29, 2026 07:25 IST
యూపీలో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన
కాశీ విశ్వనాథున్ని దర్శించుకోనున్న ప్రధాని మోదీ
అనంతరం హర్దోయ్‌కు ప్రధాని మోదీ పయనం
గంగా ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
-
Apr 29, 2026 06:48 IST
ఏపీలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ప్రభుత్వం ప్రకటన
పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థాయికి చేరుకుంటుందని వెల్లడి
100 శాతం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటన
-
Apr 29, 2026 05:53 IST
మొయినాబాద్ ఫాంహౌస్ కేసు.. నేడు రోహిత్ రెడ్డి విడుదల
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో రోహిత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్
నేడు చంచల్‌గూడ జైలు నుంచి రోహిత్‌రెడ్డి విడుదలయ్యే అవకాశం
-
Apr 29, 2026 05:51 IST
పశ్చిమబెంగాల్‌లో నేడు తుదివిడత ఎన్నికలు
నేడు 142 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్
ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈసీ చర్యలు
అల్లర్లకు అవకాశం ఉందన్న హెచ్చరికలతో అలర్ట్
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఈసీ
-
Apr 29, 2026 05:51 IST
నేడు టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణస్వీకారం
పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో కార్యవర్గం ప్రమాణస్వీకారం
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేడు మంత్రి లోకేష్‌కు బాధ్యతలు
-
Apr 29, 2026 05:50 IST
నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
మధ్యాహ్నం 2 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల
పదో తరగతి పరీక్షలు రాసిన 5,28,239 మంది విద్యార్థులు