-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 26th October 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 26 , 2026 | 06:02 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 26, 2026 07:35 IST
వరంగల్‌లో తాగునీటి పైప్‌లైన్ లీకేజీ
కాకతీయ యూనివర్సిటీ రెండో గేటు సమీపంలో వృథాగా పోతున్న నీరు
నిండిపోతున్న చెక్‌డ్యామ్.. పట్టించుకోని అధికారులు
నీటి వృథాపై స్థానికుల ఆగ్రహం
-
Oct 26, 2026 07:30 IST
నేడు ఏపీలో ఓటర్ల జాబితా ముద్రణ ప్రారంభం
ఈనెల 29న అధికారులకు చేరనున్న జాబితా
ఈనెల 30న ఓటర్ల తుది జాబితా విడుదల
-
Oct 26, 2026 07:15 IST
తుపాన్ హెచ్చరికతో ఉమ్మడి విశాఖ జిల్లా అప్రమత్తం
ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణకు అధికారులకు బాధ్యతలు
కొండచరియల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
అత్యవసర కంట్రోల్ రూమ్ నెంబర్లు
కలెక్టరేట్: 89125 90100, 89125 90102
-
Oct 26, 2026 07:00 IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు
-
Oct 26, 2026 06:45 IST
తమిళనాడులో భారీ వర్షాలు
5 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్
పుదుకొట్టె, శివగంగై, రామనాథపురం, నాగపట్నం, పుదుచ్చేరి కారైకల్‌లో భారీవర్షాలు
కోయంబత్తూరు, దిండుక్కల్, రామనాథపురం, పుదుచ్చేరి కారైకల్‌లో విద్యాసంస్థలకు సెలవు
-
Oct 26, 2026 06:40 IST
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు పొంగులేటి, తుమ్మల పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రులు
పాలేరు నియోజకవర్గంలో MLC ఎన్నికల సన్నాహక సమావేశం
పాల్గొననున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-
Oct 26, 2026 06:35 IST
విజయవాడ: నేడు ఎన్టీఆర్ హెల్త్‌సైన్స్ వర్సిటీ 40వ వార్షికోత్సవం
అంబేద్కర్ కళావేదికలో యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు
హాజరుకానున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు
-
Oct 26, 2026 06:30 IST
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన
మధ్యాహ్నం గంభీరావుపేట మం. లింగన్నపేటకు కేటీఆర్
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్న కేటీఆర్
సాయంత్రం 4:30కు సిరిసిల్ల వెంకటేశ్వరస్వామి రథోత్సవం
-
Oct 26, 2026 06:15 IST
జెన్ జీకి ధోని కీలక సూచనలు
రోజుకు గంట మీ కోసం మీరు కేటాయించుకోండి: ధోని
ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండి, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టండి: ధోని
-
Oct 26, 2026 06:10 IST
ఫ్రాన్స్‌లో నిరసనలు ఉద్రిక్తం
ఇప్పటికే వెయ్యి మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
అనేకచోట్ల పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణ
పెరుగుతున్న జీవనవ్యయం, విద్యాసంస్కరణలపై ఆందోళనలు
-
Oct 26, 2026 06:05 IST
అర్నాబ్ తుపాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఏపీపై తుపాన్ ప్రభావం, సన్నద్ధతపై సమీక్ష సమావేశం
నిరంతరం అప్రమత్తతతో ఉండాలని అధికారులకు ఆదేశం
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశం
-
Oct 26, 2026 06:02 IST
కెన్యాలో ఘోర ప్రమాదం
అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టిన బస్సు
22 మంది మృతి, మరో 24 మందికి గాయాలు
-
Oct 26, 2026 06:00 IST
నేడు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై చర్చించనున్న సీఎంలు