-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 22st November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 22 , 2026 | 06:46 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 22, 2026 07:37 IST
నేడు పుట్టపర్తిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
యూనివర్సిటీ 45వ స్నాతకోత్సవానికి హాజరు
-
Nov 22, 2026 07:35 IST
ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం
ఫేజ్-3లో నేడు రెండో రోజు నామినేషన్ల స్వీకరణ
-
Nov 22, 2026 07:30 IST
హనుమకొండ: నేడు కేడీసీ గ్రౌండ్‌లో BRS బహిరంగసభ
సభకు హాజరుకానున్న కేటీఆర్
సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్న ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి
-
Nov 22, 2026 07:20 IST
హైదరాబాద్: నేడు ఐదు జిల్లాలో పల్స్ పోలియా కార్యక్రమం
18 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు
ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో వ్యాక్సిన్ పంపిణీ
7,428 పోలియో కేంద్రాల ఏర్పాటు
-
Nov 22, 2026 07:15 IST
నేటి నుంచి రెండు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన
NHM పథకాల అమలు తీరును పరిశీలించనున్న కేంద్ర బృందాలు
ఐదు రోజుల పాటు అల్లూరి, ప.గో. జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన
రాష్ట్రంలో NHM పథకాల అమలు తీరును కేంద్రానికి నివేదించనున్న బృందం
-
Nov 22, 2026 07:10 IST
కరీంనగర్‌లో రేపు బీజేపీ మహాపాదయాత్ర
పాల్గొననున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
నితిన్ నబీన్ పర్యటనకు పార్టీ శ్రేణుల విస్తృత ఏర్పాట్లు
గాంధీ విగ్రహం నుంచి కమాన్ చౌరస్తా వరకు మహాపాదయాత్ర
-
Nov 22, 2026 07:05 IST
రేపు KRMB త్రిసభ్య కమిటీ సమావేశం
ఏపీ ప్రతిపాదనలపై చర్చించనున్న సభ్యులు
ఈ నెల 25 నుంచి మరో 3 నెలలపాటు నీటి విడుదలకు ఏపీ వినతి
కృష్ణా జలాల వాటా ఖరారుపై చర్చ
నీటి విడుదలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
-
Nov 22, 2026 07:00 IST
నేడు హైదరాబాద్‌కు AICC కొత్త ఇన్‌చార్జ్ సందీప్
గాంధీభవన్‌లో పీఏసీ, పీసీసీల ఉమ్మడి సమావేశం
రేపు ఉదయం మంత్రులతో భేటీ కానున్న సందీప్