-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International Breaking Live Updates of 16th April 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 16 , 2026 | 07:30 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 16, 2026 10:13 IST
కాసేపట్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
3 రోజుల పాటు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు
లోక్‌సభ ముందుకు రానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు
-
Apr 16, 2026 10:12 IST
తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే నిరసన
డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డీఎంకే
ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగరవేయాలని పిలుపు
నామక్కల్‌లో నల్లజెండా ఎగరవేసిన సీఎం స్టాలిన్
డీలిమిటేషన్ బిల్లు కాపీని దహనం చేసిన సీఎం స్టాలిన్
-
Apr 16, 2026 10:11 IST
డీలిమిటేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం: రాహుల్‌గాంధీ
2029 ఎన్నికల కోసం డీలిమిటేషన్‌తో బీజేపీ కుట్ర చేస్తోంది
పారదర్శకంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి: రాహుల్
అందరి అభిప్రాయాలు తీసుకోవాలి: రాహుల్
-
Apr 16, 2026 10:10 IST
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన
-
Apr 16, 2026 10:03 IST
ములుగు: గోవిందరావుపేటలో దారుణం
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త సుమన్‌ను హత్య చేయించిన భార్య
నిందితుడు వెంకటేశ్వర్లుకు రూ.5లక్షల సుపారి ఇచ్చిన భార్య
సుమన్‌కు మద్యం తాగించి బీరు బాటిళ్లతో కొట్టి చంపిన వెంకటేశ్వర్లు
మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితుడు వెంకటేశ్వర్లు
-
Apr 16, 2026 10:00 IST
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన
-
Apr 16, 2026 09:59 IST
చెన్నై: TVK అధినేత విజయ్‌పై కేసు నమోదు
ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారని కేసు
ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు
-
Apr 16, 2026 09:59 IST
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్ 320, నిఫ్టీ 90 పాయింట్లకుపైగా లాభం
-
Apr 16, 2026 09:12 IST
ఇరాన్‌పై మరిన్ని యూఎస్ ఆంక్షలు
ముడి చమురు రంగంపై యూఎస్ ట్రెజరీ ఆంక్షలు
షమ్‌ఖానీ నెట్‌వర్క్‌కు చెందిన పలు సంస్థలపై కొరడా
-
Apr 16, 2026 08:59 IST
ఢిల్లీ: నేడు లోక్‌సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు
దశాబ్దాల నాటి మహిళా రిజర్వేషన్ల కలకు తుదిరూపం
నియోజకవర్గాల పునర్విభజనకు చరిత్రాత్మక అడుగు
రాజ్యాంగ సవరణ బిల్లుపైనే చిక్కుముడి
మూడింట రెండొంతుల మెజారిటీ సాధ్యమయ్యేనా?
డీలిమిటేషన్‌పై మద్దతుకు ప్రతిపక్షాలు ససేమిరా
మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటన
-
Apr 16, 2026 08:14 IST
ఢిల్లీ: నేడు పార్లమెంట్‌లో ఇండియా కూటమి నేతల భేటీ
పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ నిన్నటి సమావేశంలో నిర్ణయం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన ఇండియా కూటమి
-
Apr 16, 2026 08:13 IST
చైనా శాటిలైట్‌తో యూఎస్‌పై ఇరాన్ నిఘా
చైనా సంస్థకు చెందిన శాటిలైట్‌ను ఇరాన్ కొనుగోలు
అంతర్జాతీయ మీడియాలో కథనాలు
గల్ఫ్‌లోని పౌర నిర్మాణాలపై కూడా ఇరాన్ నిఘా
-
Apr 16, 2026 08:08 IST
చెన్నై: నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా స్టాలిన్ నిరసన
నల్ల దుస్తులు ధరించి, నల్ల జెండాను ఎగురవేసిన స్టాలిన్
నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదిత బిల్లు ప్రతిని దహనం చేసిన స్టాలిన్
-
Apr 16, 2026 08:06 IST
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
నేడు రాజ్యసభలో వేం నరేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై..
ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం
-
Apr 16, 2026 07:47 IST
నేడు డీలిమిటేషన్‌పై కీలక ముందడుగు
131వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టనున్న కేంద్రం
లోక్‌సభ స్థానాలు 850కి పెంచాలని ప్రతిపాదన
-
Apr 16, 2026 07:36 IST
నేటి నుంచి 3 రోజులపాటు పార్లమెంట్ సమావేశాలు
నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు
లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనున్న అర్జున్ మేఘ్వాల్
నేడు, రేపు లోక్‌సభలో బిల్లుపై చర్చ, ఓటింగ్
లోక్‌సభలో 18గంటలు, రాజ్యసభలో 10గంటల పాటు చర్చ
-
Apr 16, 2026 07:35 IST
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
ట్యాంకర్‌ను ఢీకొట్టిన బొలెరో, 8 మంది మృతి
ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలిక
మృతులు కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లా కనకాయహల్లి వాసులు
-
Apr 16, 2026 07:34 IST
తిరుపతి: అడపారెడ్డిపల్లిలో దారుణం
భూవివాదం కారణంగా అమర్‌నాథ్ రెడ్డి గొంతు కోసిన బొమ్మి రాహుల్ రెడ్డి
పరారీలో నిందితుడితోపాటు అతని కుటుంబ సభ్యులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు