-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International Breaking Live Updates of 15th April 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 15 , 2026 | 07:14 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 15, 2026 07:51 IST
శ్రీశైలం: సాక్షి గణపతి ఆలయం దగ్గర ఎలుగుబంటి సంచారం
సెక్యూరిటీ సిబ్బంది కంటపడిన ఎలుగుబంటి
భక్తులను అలర్ట్ చేసిన అధికారులు
-
Apr 15, 2026 07:37 IST
నేడు ఉ.11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్ భేటీ
హాజరుకానున్న ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
పార్టీ పరిస్థితులు, నామినేటెడ్ పోస్టులపై చర్చ
ఎమ్మెల్యేల అసంతృప్తి, మంత్రులపై ఆరోపణలపై చర్చ
డీలిమిటేషన్‌పై చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలపై చర్చ
-
Apr 15, 2026 07:18 IST
నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన
ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం
కార్మికులతో కలిసి భోజనం చేయనున్న సీఎం చంద్రబాబు
-
Apr 15, 2026 07:18 IST
ఫారెక్స్ నిల్వల్లో ప్రపంచంలో ఆరో స్థానంలో భారత్
యుద్ధ సమయంలో భారత్‌ను నిలబెట్టిన ఫారెక్స్ నిల్వలు
-
Apr 15, 2026 07:18 IST
నేటి నుంచి జాతీయరహదారులపై కొత్త టోల్ రూల్
ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు భారీ జరిమానా
10-40 శాతం ఓవర్ లోడ్ ఉంటే టోల్‌రేటుకు 2 రెట్లు
40 శాతం కంటే ఎక్కువ ఉంటే 4 రెట్లు జరిమానా
-
Apr 15, 2026 07:14 IST
నేడు ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల
ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలు విడుదల
ఉదయం 10:31 నుంచి అందుబాటులోకి ఫలితాలు
resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు
వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకునే అవకాశం
వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి ఫలితం పొందొచ్చు
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన లోకేష్