Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 13 , 2026 | 06:03 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 13, 2026 07:12 IST

    నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ

    • విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు

    • నేటితో ముగియనున్న ఏడుగురు నిందితుల కస్టడీ

  • Apr 13, 2026 07:12 IST

    నంద్యాల: శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర చిరుత సంచారం

    • ఘాట్‌ రోడ్డులో భక్తులకు కనిపించిన చిరుత

    • భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

  • Apr 13, 2026 07:11 IST

    నంద్యాల: ఆళ్లగడ్డ మండలం బత్తలూరులో భారీ అగ్ని ప్రమాదం

    • అగ్నికి ఆహుతైన దాదాపు 20 గడ్డి వాములు

    • పశుగ్రాసం కాలిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్న రైతులు

  • Apr 13, 2026 07:09 IST

    బిహార్ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ దృష్టి

    • పరిశీలకులుగా శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నియామకం

    • రేపు బీజేపీ ఎల్సీ సమావేశమయ్యే అవకాశం

    • బిహార్ సీఎం రేసులో సామ్రాట్ చౌదరి

  • Apr 13, 2026 07:08 IST

    విశాఖ: ఈ నెల 20న సింహాచలం చందనోత్సవం

    • నేటి నుంచి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల విక్రయాలు

    • ఎంపికచేసిన బ్యాంకుల్లో దర్శన టికెట్ల విక్రయాలు

    • ఇప్పటికే ఆన్‌లైన్ దర్శన టికెట్ల విక్రయం ప్రారంభం

    • రూ.300. రూ.1,000 టికెట్ల విక్రయం

  • Apr 13, 2026 07:08 IST

    నేడు నిజామాబాద్‌లో TPCC చీఫ్‌ పర్యటన

    • అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌

    • కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం కానున్న మహేష్‌గౌడ్‌

  • Apr 13, 2026 07:07 IST

    నేడు భద్రాచలంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ పార్టీల సభ

    • ఏపీలో కలిపిన గ్రామాలను.. తెలంగాణలో కలపాలని డిమాండ్‌

    • హాజరుకానున్న ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు

  • Apr 13, 2026 07:06 IST

    జులై 3 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

    • 57 రోజులు కొనసాగనున్న అమర్‌నాథ్ యాత్ర

    • ఈ నెల 15 నుంచి భక్తుల రిజిస్ట్రేషన్ల ప్రారంభం

  • Apr 13, 2026 06:03 IST

    ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేశ్

    • నారా లోకేశ్‌కు స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు

    • రేపు మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవనున్న లోకేశ్

    • అమరావతి బిల్లుకు ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు తెలపనున్న లోకేశ్, ఎంపీలు