Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 10 , 2026 | 06:01 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 10, 2026 07:52 IST

    దర్శకుడు భారతీరాజా(84) కన్నుమూత

    • అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతి

    • 17 జులై 1941లో జన్మించిన భారతీరాజా

    • దర్శకుడు, నటుడు, నిర్మాత, రచయితగా రాణించిన భారతీరాజా

    • కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

    • సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం

    • భారతీరాజా సీతాకోక చిలుక సినిమాకు నంది అవార్డు

    • భారతీరాజాకు 2004లో పద్మశ్రీ పురస్కారం

    పూర్తి కథనం..

  • Jun 10, 2026 07:01 IST

    జమ్మూకశ్మీర్: బారాముల్లా జిల్లాలో అర్ధరాత్రి పేలుడు

    • ఉరీ సెక్టార్‌లో గ్రనేడ్ పేలి ఇద్దరు సైనికుల మృతి

    • కమల్‌కోట్‌ శిబిరంలో పరికరాలను అప్పగిస్తుండగా పేలుడు

  • Jun 10, 2026 06:47 IST

    విజయవాడ ఉగ్ర లింకుల కేసు

    • నేటితో ముగియనున్న ఆరుగురి కస్టడీ

    • మరో ఐదుగురిని కస్టడీలోకి తీసుకోనున్న NIA

  • Jun 10, 2026 06:46 IST

    నేడు సోనియా, రాహుల్‌ను కలవనున్న సీఎం విజయ్‌

    • ఇండియా కూటమిలోకి విజయ్‌ను ఆహ్వానించే అవకాశం

    • రేపు నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొననున్న విజయ్‌

  • Jun 10, 2026 06:45 IST

    నేడు ఫ్యూచర్‌ సిటీ అథారిటీ భవనం ప్రారంభం

    • ఫ్యూచర్‌ సిటీకి గ్రీన్‌ సింబల్‌గా FCDA భవనం

    • FCDA భవనాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

  • Jun 10, 2026 06:14 IST

    నేడు విశాఖకు వైఎస్ జగన్

    • స్టీల్‍ప్లాంట్ బాధిత కుటుంబాలకు పరామర్శ

    • బాధితులకు అండగా నిలవాలని పార్టీ నేతలకు సూచన

  • Jun 10, 2026 06:10 IST

    ప్రధాని మోదీ సరికొత్త రికార్డ్‌

    • నేటితో ప్రధానిగా మోదీకి 12 ఏళ్లు పూర్తి

    • నెహ్రూ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన ప్రధాని మోదీ

    • 2014 మే 26 నుంచి జూన్‌ 10 వరకు 4,399 రోజులు ప్రధానిగా మోదీ రికార్డ్‌

  • Jun 10, 2026 06:09 IST

    భూపాలపల్లి: నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్‌

    • బ్యారేజీ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్‌

  • Jun 10, 2026 06:08 IST

    నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

    • నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న రేవంత్ రెడ్డి

  • Jun 10, 2026 06:01 IST

    ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

    • నేడు ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌

    • మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం

    • త్వరలో కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం