Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 30 , 2026 | 06:07 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 30, 2026 07:48 IST

    నేడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ

    • డీజీపీ శివధర్ రెడ్డికి పరేడ్ వీడ్కోలు నిర్వహించనున్న తెలంగాణ పోలీస్ శాఖ

    • తెలంగాణ పోలీస్ అకాడమీలో వీడ్కోలు కార్యక్రమం

    • తెలంగాణ డీజీపీగా 7 నెలలు సేవలు అందించిన శివధర్ రెడ్డి

  • Apr 30, 2026 07:46 IST

    కృష్ణా: ఉయ్యూరులో వివాహిత అనుమానాస్పద మృతి

    • ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఝాన్సీరాణి(37) మృతి

    • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

  • Apr 30, 2026 07:34 IST

    అమరావతి: నేడు మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు విందు

    • రాత్రి CRDA ఆఫీసులో డిన్నర్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం

    • డిన్నర్‌ విత్‌ విన్నర్స్‌ పేరుతో మంత్రులు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు ఆహ్వానం

    • బిజినెస్‌ రిఫార్మర్‌ ఆప్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న సందర్భంగా డిన్నర్‌ మీట్‌

  • Apr 30, 2026 06:53 IST

    నేడు మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు విందు

    • రాత్రి CRDA ఆఫీసులో డిన్నర్‌కు ఆహ్వానించిన చంద్రబాబు

  • Apr 30, 2026 06:50 IST

    IPL: నేడు గుజరాత్‌ Vs బెంగళూరు

    • అహ్మదాబాద్‌లో రాత్రి 7:30 నుంచి మ్యాచ్‌

  • Apr 30, 2026 06:49 IST

    నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

    • ఉదయం 10:30కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

    • పరిపాలన, అభివృద్ధి, సంక్షేమంపై చర్చ

  • Apr 30, 2026 06:49 IST

    తెలంగాణకు మూడు రోజులపాటు వర్షం

    • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

  • Apr 30, 2026 06:48 IST

    ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

    • పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు

  • Apr 30, 2026 06:47 IST

    విజయవాడ: నేడు సిట్‌ ముందుకు రాజ్‌ కసిరెడ్డి

    • లిక్కర్‌ కేసులో విచారణకు హాజరుకానున్న కసిరెడ్డి

  • Apr 30, 2026 06:09 IST

    మధ్యప్రదేశ్‌: ధార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి

    • మరో 20 మందికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

  • Apr 30, 2026 06:07 IST

    అమరావతి: నేడు ఏపీ టెన్త్‌ ఫలితాలు

    • ఉదయం 11 గంటలకు ఫలితాల విడుదల

    • ఫలితాలను ప్రకటించనున్న మంత్రి నారా లోకేష్

    • www.results.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు

    • మనమిత్ర (WhatsApp) ద్వారా కూడా ఫలితాలు