-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International and Breaking Live Updates of 2nd May 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 02 , 2026 | 07:21 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 02, 2026 09:36 IST
నిజామాబాద్: బాల్కొండ పీఎస్‌లో యువతి ఆత్మహత్యాయత్నం
పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకిన యువతి
యువతికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
-
May 02, 2026 09:20 IST
హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వల్ప అస్వస్థత
ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తమ్
-
May 02, 2026 09:18 IST
సీపీఐ నేత రామకృష్ణ మాతృమూర్తి మృతి
ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి లోకేశ్
-
May 02, 2026 09:10 IST
కర్ణాటక: తమకూరు జిల్లాలో 40 నెమళ్లు మృతి
H5N1 వైరస్ కారణంగానే నెమళ్లు మృతిచెందినట్లు తెలిపిన అధికారులు
-
May 02, 2026 08:58 IST
పశ్చిమ బెంగాల్: కొనసాగుతున్న రీపోలింగ్
పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా మోహరించిన కేంద్ర బలగాలు
-
May 02, 2026 08:54 IST
హైదరాబాద్: బోరబండలో గ్యాస్ సిలిండర్ పేలుడు
పెద్దమ్మగుడి నగర్‌లోని ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
స్వల్ప గాయాలతో బయటపడ్డ కుటుంబం
-
May 02, 2026 08:50 IST
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఆక్రమణల తొలగింపు
ఆక్రమణలు తొలగించిన కొండపల్లి మున్సిపల్ అధికారులు
-
May 02, 2026 08:39 IST
హైదరాబాద్: కుత్బుల్లాపూర్‌లో విషాదం
ఫోన్ రీఛార్జ్ చేయలేదని మహిళ ఆత్మహత్య
భర్తను వదిలిపెట్టి ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ
ప్రియుడు తన ఫోన్‌కు రీఛార్జ్ చేయడంలేదని మనస్తాపం
ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళ
-
May 02, 2026 08:33 IST
కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి వద్ద రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీ కొట్టిన మరో లారీ
మంటలు చెలరేగి దగ్ధమైన లారీ
మంటల్లో కాలిపోయిన లారీ డ్రైవర్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 02, 2026 08:10 IST
ఏలూరు: ద్వారకాతిరుమలలో 7వ రోజు ఘనంగా వైశాఖమాస బ్రహ్మోత్సవాలు
నేడు నవనీత కృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న
రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం
-
May 02, 2026 07:59 IST
నంద్యాల: శ్రీశైలం ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చిరుతపులి సంచారం
ఐటీఐ కాలేజీ కాంపౌండ్ గోడపై కూర్చున్న చిరుత
సెక్యూరిటీ సిబ్బంది టార్చ్‌లైట్ వేసి చూడగా వెళ్లిపోయిన చిరుత
-
May 02, 2026 07:30 IST
అమరావతి: సీపీఐ నేత కె. రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ కన్నుమూత
-
May 02, 2026 07:26 IST
పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన పోలింగ్
బెంగాల్‌లోని 15 బూత్‌లలో రీపోలింగ్
EVM ట్యాంపరింగ్ ఆరోపణలతో EC నిర్ణయం
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
-
May 02, 2026 07:24 IST
అమెరికా దిగ్బంధనం వల్ల ఇరాన్‌కు భారీ నష్టం: పెంటగాన్
-
May 02, 2026 07:21 IST
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
యుద్ధం ముగిసిందని కాంగ్రెస్‌కు తెలిపిన వైట్‌హౌస్
ఇరాన్‌పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగలేదన్న వైట్‌హౌస్