Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 07 , 2026 | 06:00 AM

ఏపీలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపుతో తేలనుంది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Nov 07, 2026 08:45 IST

    కర్నూలు: ఆలూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    • ఇరువర్గాలపై లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టిన పోలీసులు

  • Nov 07, 2026 08:35 IST

    అనంతపురం: కౌంటింగ్ హాల్ వద్ద హై అలర్ట్.. అప్రమత్తమైన పోలీసులు

    • వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరులు

    • రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

    • కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీసు భద్రత ఏర్పాటు

  • Nov 07, 2026 08:30 IST

    ఏలూరు: ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్

    • కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదు అంచెల భద్రత

    • అనుమతి లేనివారిని 5 కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేస్తున్న పోలీసులు

    • డిస్‌ప్లే బోర్డులు లేక అభ్యర్థులు, ఏజెంట్లలో అయోమయం

  • Nov 07, 2026 07:30 IST

    ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా కీలక నిర్ణయం

    • ఇరాన్ అణు కార్యక్రమంపై రివార్డ్ ప్రకటించిన యూఎస్

    • ఆ దేశ అణు రహస్యాలు చెబితే 20 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్టు వెల్లడి

    • అవసరమైతే మరో దేశానికి తరలింపు సదుపాయం కల్పిస్తామని ప్రకటన

  • Nov 07, 2026 07:20 IST

    కడప జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్

    • ఐదు రెవెన్యూ డివిజన్లలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు

    • 39 జడ్పీటీసీ స్థానాల్లో 23 ఏకగ్రీవం.. 16 స్థానాలకు ఎన్నికలు

    • 406 ఎంపీటీసీ స్థానాల్లో 351 ఏకగ్రీవం.. 55 స్థానాలకు ఎన్నికలు

  • Nov 07, 2026 07:05 IST

    IND Vs NZ: టాస్ ఆలస్యం

    • వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే

    • వర్షం ఆగినప్పటికీ చిత్తడిగా ఉన్న మైదానం

    • దీంతో షెడ్యూల్ కంటే కాస్త ఆలస్యం కానున్న టాస్

  • Nov 07, 2026 06:15 IST

    ఉల్లి ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

    • రేపటి నుంచి రైతు బజార్లలో రూ.35లకే కిలో ఉల్లి

    • నాసిక్‌ నుంచి ఏపీకి 800 మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలు

    • ఏపీ వ్యాప్తంగా రైతు బజార్లలో ఉల్లిపాయల విక్రయాలు

  • Nov 07, 2026 06:10 IST

    నేటి నుంచి 3 రోజులు కొడంగల్‌లో సీఎం రేవంత్‌ పర్యటన

    • రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పో ప్రారంభించనున్న సీఎం

    • రూ.9,100 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ శంకుస్థాపన

  • Nov 07, 2026 06:07 IST

    సింహాల్లా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండేవాళ్లం: వెంకటేశ్ అయ్యర్

    • 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ విజయం

    • గంభీర్ పెట్టిన రూల్‌తో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చిందన్న అయ్యర్

    • జట్టులో దూకుడు, ఆత్మవిశ్వాసం పెరిగాయని వెల్లడి

  • Nov 07, 2026 06:05 IST

    కౌంటింగ్ ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత

    • ఏపీ వ్యాప్తంగా మొత్తం 19,885 మంది సిబ్బందితో పోలీస్ బందోబస్తు

    • కౌంటింగ్ భద్రతా పర్యవేక్షణలో 135 మంది DSPలు, అడిషనల్ SPలు

    • విధుల్లో 572 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,412 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లు

    • బందోబస్తులో 14,877 మంది ASIలు, కానిస్టేబుళ్లు

    • అదనపు భద్రత కోసం 2,889 మంది హోంగార్డులు మోహరింపు

  • Nov 07, 2026 06:03 IST

    ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం 9,062 టేబుళ్లు ఏర్పాటు

    • విధుల్లో 11,002 మంది పర్యవేక్షకులు, 28,692 మంది సహాయకులు

    • తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, తర్వాత బ్యాలెట్ బాక్సులు

    • 50% టేబుళ్లపై ZPTC, మరో 50% టేబుళ్లపై MPTC ఓట్ల లెక్కింపు

    • ఒక్కో రౌండ్‌లో ప్రతి బల్లపై వెయ్యి(1000) బ్యాలెట్ పత్రాలు లెక్కింపు

    • ఈ నెల 5వ తేదీన 577 ZPTC, 7,707 MPTC స్థానాలకు ముగిసిన పోలింగ్

    • గత ఎన్నికల (2021) కంటే ఈసారి భారీగా పెరిగిన పోలింగ్ శాతం

    • ఈసారి 70.72 శాతంగా నమోదైన పోలింగ్ (గతంలో 60.91 శాతమే)

    • ఏకంగా 9.81 శాతం మేర పెరిగిన ఓటింగ్ శాతం

    • ఇప్పటికే ఏకగ్రీవమైన 77 ZPTCలు, 2,051 MPTCలు

  • Nov 07, 2026 06:00 IST

    అమరావతి: నేడు ఏపీలో MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్

    • ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం

    • ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాలు

    • 365 కేంద్రాల్లో 9,062 టేబుల్స్‌పై లెక్కింపు ప్రక్రియ

    • MPTC, ZPTC కౌంటింగ్‌కు భారీ పోలీసు బందోబస్తు

    • 19,885 మంది పోలీసులతో మూడంచెల భద్రత

    • సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీటీవీలతో నిఘా

    • పోలీసుల బాడీ వోర్న్ కెమెరాలతో పర్యవేక్షణ