-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 28th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 28 , 2026 | 06:06 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 28, 2026 06:15 IST
రేపు ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు
రేపు ఉదయం 7 గంటల నుంచి మ.ఒంటిగంట వరకు పోలింగ్
రెండో విడతలో 1,171 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
మిగిలిన 3,803 సర్పంచ్ స్థానాలకు జరగనున్న ఎన్నికలు
-
Nov 28, 2026 06:12 IST
వికారాబాద్: చేవెళ్లలో కాంక్రీట్ లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరి మృతి
పరిగి మండలం సైదుపల్లికి చెందిన గౌతమ్(20), వంశీ(20)గా గుర్తింపు
-
Nov 28, 2026 06:10 IST
హైదరాబాద్: నేడు సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Nov 28, 2026 06:07 IST
వరంగల్: నేడు కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవం
స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్ శుక్లా
-
Nov 28, 2026 06:05 IST
నేడు రాజమండ్రి, విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన
రాజమండ్రిలో 222 ఏళ్ల డిస్ట్రిక్ట్ కోర్టు బార్ ఆసోసియేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం
సాయంత్రం విజయవాడ బెరమ్ పార్క్‌లో మంత్రులు, అధికారులతో సీఎం డిన్నర్ మీట్