Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 27 , 2026 | 08:38 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 27, 2026 10:00 IST

    హైదరాబాద్: రాజేంద్రనగర్ ఎర్రబోడ ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం

    • భయభ్రాంతులకు గురైన ప్రజలు

    • భూమి కనిపించిందంటూ పుకార్లు

    • పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

  • Oct 27, 2026 09:55 IST

    అహ్మదాబాద్ జైలు హైసెక్యూరిటీ బ్లాక్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్

    • మిగిలిన ఖైదీలకు దూరంగా ఉంచేందుకు నిర్ణయం

    • తాజాగా లారెన్స్‌ను తరలించిన బ్లాక్‌లోనే 2008 బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితులు

  • Oct 27, 2026 09:50 IST

    కర్నూలు: మూడుకు చేరిన దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో మృతుల సంఖ్య

    • ఉత్సవాల రోజే పోతురాజు మృతి

    • చికిత్స పొందుతూ ఆదివారం పరమేష్‌, ఉరురుకుందు మృతి

    • కర్నూలులో చికిత్స పొందుతూ నేడు ఉరురుకుందు మృతి

  • Oct 27, 2026 09:45 IST

    తుఫాన్ ప్రభావంతో విశాఖలో గాలులతో కూడిన వర్షం

    • విశాఖ మహారాణిపేట అంగడిదిబ్బ దగ్గర విరిగిపడిన చెట్టు

    • చెట్టు విరిగిపడి ఇంటి ఆవరణలోని ఓ దుకాణం ధ్వంసం

  • Oct 27, 2026 09:40 IST

    సంగారెడ్డి: జోగిపేటలో ప్రేమ పేరుతో మోసం

    • మాయమాటలతో వివాహితను ట్రాప్ చేసిన నిందితుడు

    • 18తులాల బంగారం, రూ.50వేలు కాజేసిన యువకుడు రాముగౌడ్

    • సొత్తు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తూ బాధితురాలికి బెదిరింపులు

    • జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి ఆవేదన

    • ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు

  • Oct 27, 2026 09:35 IST

    తమిళనాడు: తేని జిల్లా జైలు నుంచి ఖైదీల పరార్

    • అనారోగ్యంతో ఉన్నట్టు జైలు సిబ్బందిని మోసం చేసిన ఖైదీలు

    • జైలు సిబ్బందిపై దాడి చేసి 17 మంది ఖైదీల పరారీ

    • పరారైన వారిలో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • Oct 27, 2026 09:30 IST

    నేడు ఇజ్రాయెల్ పార్లమెంటరీ ఎన్నికలు

    • అభ్యర్థులకు కాకుండా పార్టీలకు ఓటు వేయనున్న ఓటర్లు

    • ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది సభ్యుల మద్దతు అవసరం

    • ప్రధాని పీఠం కోసం నెతన్యాహు, ఐసెన్‌కోట్ మధ్య పోటీ

    • నవంబర్ 4న ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు

  • Oct 27, 2026 09:15 IST

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

    • 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

    • శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

    • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు

  • Oct 27, 2026 09:00 IST

    తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రయంత్రాంగం సన్నద్ధం: హోంమంత్రి అనిత

    • ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యం: అనిత

    • ప్రజలు ఆందోళన చెందొద్దు: హోంమంత్రి అనిత

    • విపత్తు నిర్వహణ శాఖలతో నిరంతర పర్యవేక్షణ: హోంమంత్రి వంగలపూడి అనిత

  • Oct 27, 2026 08:55 IST

    క్లీన్‌ ఎనర్జీ రంగం ఏపీ పునరుజ్జీవం: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

    • కర్నూలులో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం

    • ఈ ప్లాంట్ ద్వారా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు స్వచ్ఛమైన విద్యుత్ సరఫరా: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

  • Oct 27, 2026 08:50 IST

    తుఫాన్ దృష్ట్యా విశాఖలో పర్యాటక ప్రాంతాల మూసివేత

    • రెండు రోజుల పాటు కైలాసగిరి, తొట్లకొండ మూసివేత

    • VMRDA పార్క్, సెంట్రల్ పార్క్‌ల్లో సందర్శకులకు అనుమతి నిరాకరణ

    • సబ్‌మెరైన్, హెలికాప్టర్ మ్యూజియంల మూసివేత

  • Oct 27, 2026 08:47 IST

    కాకినాడ: ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం

    • భారీగా ఎగిసిపడుతున్న రాకాసి అలలు

    • బీచ్‌ రోడ్డులో రాకపోకలు నిలిపివేసిన పోలీసులు

  • Oct 27, 2026 08:44 IST

    ఉప్పల్ ఫతుల్లాగూడలో చిరుత సంచారం అంటూ ఫేక్ ప్రచారం

    • Aiలో చిరుత ఫొటో సృష్టించి, సోషల్ మీడియాలో ప్రచారం

    • కర్ణాటకకు చెందిన నిందితుడు సచిన్ అరెస్ట్, కేసు నమోదు

    • తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని పోలీసుల హెచ్చరిక

  • Oct 27, 2026 08:43 IST

    హైదరాబాద్: KRMB సమావేశం మరోసారి వాయిదా

    • తెలంగాణ నీటిపారుదల కార్యదర్శి సెలవులో ఉండటంతో నిర్ణయం

    • నవంబర్ 5కు వాయిదా వేసిన బోర్డు చైర్మన్

  • Oct 27, 2026 08:42 IST

    ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

    • 4 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్

    • రేపు ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన