Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 25 , 2026 | 06:05 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 25, 2026 09:00 IST

    ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

    • అమరావతి బయల్దేరిన సీఎం చంద్రబాబు

  • Oct 25, 2026 07:30 IST

    హైదరాబాద్: టీజీ ఐపాస్‌ పోర్టల్‌పై సైబర్ దాడి

    • ఈనెల 22 రాత్రి నుంచి పనిచేయని పోర్టల్

    • డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేసిన హ్యాకర్లు

    • ఫైళ్లకు .vgb ఎక్స్‌టెన్షన్‌తో కొత్త పేర్లు

    • సంప్రదించేందుకు ఈ-మెయిల్ మాత్రమే ఇచ్చిన హ్యాకర్లు

    • సేవలు నిలిచిపోవడంతో ప్రభుత్వ వ్యాపార అనుమతులపై ప్రభావం

  • Oct 25, 2026 07:10 IST

    మహారాష్ట్రలో అటవీ సిబ్బందికి చిక్కిన మ్యాన్ ఈటర్

    • చంద్రపూర్ జిల్లా సావిలీ ఫారెస్ట్‌లో పులి పట్టివేత

    • నెల రోజుల వ్యవధిలో ఐదుగురిని చంపిన పులి

    • ఐదు గ్రామాల్లో నెల రోజులుగా పులి సంచారం

    • గత నెల 27న ఆపరేషన్ మ్యాన్ ఈటర్ చేపట్టిన అధికారులు

    • మత్తు ఇంజక్షన్ ఇచ్చి, పులిని బంధించిన అటవీ అధికారులు

  • Oct 25, 2026 07:05 IST

    అమరావతి: తుపాను ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

    • ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి: సీఎం చంద్రబాబు

    • మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

    • లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తం చేయాలి: చంద్రబాబు

    • టోల్‌ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంచాలి: సీఎం చంద్రబాబు

  • Oct 25, 2026 07:00 IST

    తీరప్రాంత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

    • సముద్రంలో ఉన్న బోట్లు తీరానికి చేరేలా తక్షణ చర్యలు

    • తీరప్రాంత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి: అచ్చెన్నాయుడు

    • భారీ వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

  • Oct 25, 2026 06:55 IST

    నేడు ఏపీలో ఓటర్ల తుది జాబితా ఖరారు

    • రేపు ఓటర్ల జాబితా ముద్రణ ప్రారంభం

    • ఈనెల 30న ఓటర్ల తుది జాబితా

  • Oct 25, 2026 06:50 IST

    ఏపీలో నేడు నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లకు అవకాశం

    • రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల అప్పీళ్లకు అవకాశం

    • ఈనెల 27 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు

    • ఈనెల 27న మధ్యాహ్నం 3గంటల తర్వాత తుది జాబితా

  • Oct 25, 2026 06:45 IST

    హైదరాబాద్: డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం

    • రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.1.17 కోట్ల కాజేత

    • అధికారులమంటూ గత నెల 9న రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్స్ చేసి బెదిరింపులు

    • పలు విడతల్లో రూ.1.17 కోట్లు బదిలీ చేసిన బాధితుడు

    • మోసపోయినట్టు గుర్తించి సైబర్‌ క్రైమ్‌కు బాధితుడు ఫిర్యాదు

  • Oct 25, 2026 06:40 IST

    తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    • శిలాతోరణం సర్కిల్ వరకూ వచ్చిన క్యూలైన్

    • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

    • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు

  • Oct 25, 2026 06:35 IST

    ఫ్రాన్స్‌లో నిరసనలు ఉద్రిక్తం

    • ఫ్రాన్స్ వ్యాప్తంగా రోడ్డెక్కిన 4 లక్షల మందికి పైగా జనం

    • ఇప్పటికే వెయ్యి మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

    • అనేకచోట్ల పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణ

    • టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లు ప్రయోగించిన పోలీసులు

    • పెరుగుతున్న జీవనవ్యయం, విద్యాసంస్కరణలపై ఆందోళనలు

  • Oct 25, 2026 06:30 IST

    హైదరాబాద్: మేడిపల్లి పీఎస్ పరిధిలో పెళ్లి పేరుతో మోసం

    • మహిళ నుంచి రూ.1.18కోట్లు కాజేసిన కోనేటి ప్రదీప్

    • వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానని బెదిరించి మరో రూ.4లక్షలు వసూలు చేసిన ప్రదీప్

    • పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు, ప్రదీప్ అరెస్ట్

  • Oct 25, 2026 06:25 IST

    ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణకు వర్ష సూచన

    • పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

    • బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అధికారుల అలర్ట్‌

  • Oct 25, 2026 06:22 IST

    నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, తుమ్మల పర్యటన

    • పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు

  • Oct 25, 2026 06:20 IST

    రేపు మహారాష్ట్రతో TG సర్కార్‌ చర్చలు

    • తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై కీలక చర్చ

    • ఫడ్నవీస్‌తో చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • రేపు ముంబై వెళ్లనున్న సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌, అధికారులు

  • Oct 25, 2026 06:18 IST

    ఎల్లుండి నుంచి 3 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన

    • తీరం దాటే సమయంలో 115-125 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

  • Oct 25, 2026 06:17 IST

    ఇరాన్‌పై మరో ఎపిక్‌ ప్యూరీ జరగొచ్చు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

    • ఈ వారాంతంలో ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసే అవకాశాలు

    • టెహ్రాన్‌తో ఒప్పందం కుదరకపోతే దాడులు తప్పవని ట్రంప్‌ సంకేతాలు

  • Oct 25, 2026 06:15 IST

    JEE మెయిన్‌ షెడ్యూల్‌ విడుదల

    • దరఖాస్తులకు నవంబర్‌ 22 వరకు గడువు

    • జనవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో JEE పరీక్షలు

  • Oct 25, 2026 06:10 IST

    నేడు జింబాబ్వేతో భారత్‌ మహిళా జట్టు రెండో వన్డే

    • మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్‌

  • Oct 25, 2026 06:05 IST

    తిలక్, నితీశ్ పోరాటానికి గంభీర్ ఫిదా!

    • న్యూజిలాండ్‌పై రెండో టీ20లో భారత్ ఉత్కంఠ విజయం

    • పోరాడి జట్టును గెలిపించిన తిలక్ వర్మ(51*), నితీశ్ కుమార్ రెడ్డి(26*)

    • మూడు పదాల్లో తన ఆనందాన్ని వ్యక్తపరిచిన హెడ్ కోచ్ గంభీర్

  • Oct 25, 2026 06:00 IST

    ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీలు

    • కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీలు

    • ఏపీలో రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌