Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 23 , 2026 | 06:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Nov 23, 2026 06:10 IST

    పెద్దపల్లి: గోదావరిఖనిలో యువకుడి దారుణ హత్య

    • అట్ల రాజశేఖర్‌ అనే వ్యక్తిని అర్ధరాత్రి కత్తులతో పొడిచి చంపిన దుండగులు

    • సింగరేణి సంస్థలో పనిచేస్తున్న రాజశేఖర్‌

    • సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు

  • Nov 23, 2026 06:07 IST

    నేడు KRMB త్రిసభ్య కమిటీ సమావేశం

    • ఏపీ ప్రతిపాదనలపై చర్చించనున్న కమిటీ

    • ఈనెల 25 నుంచి మరో 3 నెలలపాటు నీరు విడుదల చేయాలని ఇప్పటికే ఏపీ వినతి

    • కృష్ణా జలాల వాటా ఖరారుపై చర్చించనున్న కమిటీ

  • Nov 23, 2026 06:05 IST

    జనసేన తరఫున పోటీ చేసే డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల ఖరారు

    • గుంటూరు - పదిరి వెంకట శివప్రసాద్‌, తిరుపతి - పాలడుగు విజయ

    • మచిలీపట్నం - కొట్టె వెంకటరావు, గుంటూరు - యర్రంశెట్టి రాజేష్‌

  • Nov 23, 2026 06:02 IST

    TDP తరఫున పోటీ చేసే డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఖరారు

    • అనంతపురం - టి.స్వాతి, చిత్తూరు - ఎ.గోపీనాథ్‌, ఏలూరు - పృధ్వీ శారద

    • విజయనగరం - ప్రసాదుల రజనీ, కడప - మన్సూర్ ఆలీఖాన్

    • ఒంగోలు - చావలి చర్పిత, విజయవాడ - చెన్నుపాటి క్రాంతి శ్రీ

  • Nov 23, 2026 06:00 IST

    ఏపీలో తొలి దశలో 3,949 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు

    • మొత్తం 758 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

    • 3,191 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు

    • పోటీలో మొత్తం 9,052 మంది అభ్యర్థులు

    • మొత్తం 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ