-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 16th September 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 16 , 2026 | 07:25 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 16, 2026 08:30 IST
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
పోలీస్ శాఖలో 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
378 SI, 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
SI సివిల్ 253, AR 116, SPF 09 పోస్టులకు నోటిఫికేషన్
SI విభాగంలో కమ్యూనికేషన్ 50, PTO 10 పోస్టులకు నోటిఫికేషన్
కానిస్టేబుల్ విభాగంలో సివిల్ 542, AR 296, ఫైర్ 158, జైల్ వార్డెన్ పురుషులు 150, జైల్ వార్డెన్ స్త్రీలు 21 పోస్టులకు నోటిఫికేషన్
కానిస్టేబుల్ విభాగంలో కమ్యూనికేషన్ 200, సైంటిఫిక్ అసిస్టెంట్ 43 పోస్టులకు నోటిఫికేషన్
PTO విభాగంలో 15 మెకానిక్స్, 198 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్
-
Sep 16, 2026 08:29 IST
తిరుపతి: రవాణా, పోలీసు శాఖ ఉమ్మడి తనిఖీలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు
కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై అధికారుల నిఘా
టోల్ గేట్ల వద్ద 'స్టాప్ అండ్ వాష్' కార్యక్రమం
పది రోజుల్లో 61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల తనిఖీ
రూ. 6 లక్షల జరిమానా వసూలు: DTO మురళీ మోహన్
-
Sep 16, 2026 08:21 IST
హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు
ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లపై వాదనలు పూర్తి
దానం పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై మ.3:45కు తీర్పు
-
Sep 16, 2026 07:29 IST
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల దరఖాస్తు గడువు ఎల్లుండి వరకు పొడిగింపు
అర్హులకు అవకాశం కల్పించేందుకు రెండ్రోజులు పొడిగించిన ప్రభుత్వం
-
Sep 16, 2026 07:29 IST
ఢిల్లీ: ఉ.11గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
Sep 16, 2026 07:29 IST
విజయవాడ: సాయికృష్ణ కేసులో సిట్ విచారణ
రెండో రోజు హెడ్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ వెంకటరాజును ప్రశ్నించనున్న సిట్
నేటితో ముగియనున్న అశోక్, వెంకటరాజు విచారణ
-
Sep 16, 2026 07:28 IST
నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ ఎంపీలు
కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ను కలవనున్న ఎంపీలు
-
Sep 16, 2026 07:28 IST
నేటి నుంచి జనంలోకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
కూటమి హయాంలో చేసిన అభివృద్ధిని వివరించనున్న నేతలు
-
Sep 16, 2026 07:27 IST
ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు
నేడు అసెంబ్లీలో 22A, ఎల్‌నినోపై స్వల్పకాలిక చర్చ
22Aపై కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరణ
-
Sep 16, 2026 07:27 IST
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఉదయం చిన్నశేష వాహనం.. రాత్రి హంస వాహనంపై ఊరేగనున్న స్వామివారు
ఈనెల 23 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు
-
Sep 16, 2026 07:27 IST
నేడు అమరావతిలో SLBC సమావేశం
సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Sep 16, 2026 07:26 IST
నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన
CSR ఫండ్స్‌తో కార్పొరేట్ స్కూళ్లుగా రూపుదిద్దుకున్న DSR, RSR స్కూళ్లను ప్రారంభించనున్న మంత్రి లోకేష్
కోవూరులో NTR కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న లోకేష్
-
Sep 16, 2026 07:25 IST
రెండో రోజు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
గోగర్భం డ్యామ్ సర్కిల్ దగ్గర EV బస్సులకు ఫ్లాగ్ఆఫ్
SV మ్యూజియంను ప్రారంభించనున్న చంద్రబాబు
తిరుమలలో అధికారులతో భేటీకానున్న సీఎం చంద్రబాబు