Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 15 , 2026 | 07:23 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 15, 2026 08:18 IST

    నిర్మల్: బాసరలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు

    • స్కంద మాత అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

  • Oct 15, 2026 08:13 IST

    హిందూ దేవాలయంలో కాల్పులకు కుట్ర.. యూఎస్ యువకుడి అరెస్టు

    • ఇల్లినాయ్‌లో దేవాలయాన్ని టార్గెట్ చేసిన 19 ఏళ్ల యువకుడు

    • కాల్పుల ప్లాన్‌ను గుర్తించిన పోలీసులు

    • ఇటీవల నిందితుడి అరెస్టు, ఆయుధాలు స్వాధీనం

  • Oct 15, 2026 07:51 IST

    హూతీలపై దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్

    • సౌదీ అనుమతి కోసం వేచిచూస్తున్న ఇజ్రాయెల్

    • ఇజ్రాయెల్ సేనలను అనుమతించేందుకు వెనకాడుతున్న సౌదీ

    • దేశ ప్రజల్లో వ్యతిరేకత రావచ్చని భావిస్తున్న సౌదీ అధినేత

  • Oct 15, 2026 07:51 IST

    మరికొంచెం తగ్గిన బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,48,250

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,35,890

    • కిలో వెండి ధర రూ.2,34,900

  • Oct 15, 2026 07:29 IST

    ఇరాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిందే: నెతన్యాహు

    • ఇప్పటికే ఇరాన్‌ నాయకత్వాన్ని బలహీనపరిచి ఓడించాం: నెతన్యాహు

    • మేం చేసిన దాడులే ఇరాన్‌ అణు ఆయుధాలు సాధించకుండా చేశాయి: నెతన్యాహు

  • Oct 15, 2026 07:28 IST

    తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

    • బ్రహ్మోత్సవాల్లో నాలుగోరోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవ

    • రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి దర్శనం

  • Oct 15, 2026 07:27 IST

    హైదరాబాద్: నేడు టీబీజేపీ పవర్ పాయింట్ ప్రెజెటేషన్

    • 22-A నిషేధిత భూములతో పాటు భూ దోపిడీపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

  • Oct 15, 2026 07:26 IST

    విజయవాడ: ఐదోరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు

    • లలితా త్రిపురసుందరిగా దుర్గమ్మ దర్శనం

    • రేపు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

    • మూలా నక్షత్రం సందర్భంగా పట్టువస్త్రాల సమర్పణ

  • Oct 15, 2026 07:26 IST

    నేడు విజయవాడలో 'సరస్ మేళా'ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • మధ్యాహ్నం స్వయం సహాయక సంఘాల మహిళలతో విందు

    • ఢిల్లీ-NCR వెలుపల తొలిసారిగా సరస్ మేళా

    • పున్నమి ఘాట్ దగ్గర 650కి పైగా స్టాళ్లతో భారీ ఏర్పాట్లు

    • హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

    • హాజరుకానున్న గవర్నర్ నజీర్, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్

  • Oct 15, 2026 07:25 IST

    హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు

    • నేడు మరోసారి ED విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి

    • నిన్న 7గంటల పాటు అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన ED

  • Oct 15, 2026 07:25 IST

    అమెరికా: విస్కాన్సిన్‌ రాష్ట్రంలో విమాన ప్రమాదం

    • టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన చిన్న విమానం

    • ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురి మృతి

    • కెనోషా నుంచి మెనోమోనీ వెళ్తున్న విమానం

  • Oct 15, 2026 07:23 IST

    తెలంగాణలో నేడు, రేపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

    • అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండనున్న BLOలు

    • ఫామ్-6 నింపి కొత్త ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం