Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 13 , 2026 | 06:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 13, 2026 07:40 IST

    రంగారెడ్డి: ACBకి చిక్కిన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్

    • రూ.20లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సుదర్శన్‌రెడ్డి

    • తహసీల్దార్ సుదర్శన్, సర్వేయర్ శ్రీనివాసులు అరెస్ట్

  • Oct 13, 2026 07:35 IST

    హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు

    • కాసేపట్లో ED విచారణకు A5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి

    • ED ఆఫీస్‌లో విచారణకు హాజరుకానున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి

    • CBI రిపోర్ట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో విచారణ

  • Oct 13, 2026 07:30 IST

    హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ రోడ్డులో కూల్చివేతలు

    • రోడ్డు ఆక్రమించి నిర్మించారని రేకుల షెడ్లను తొలగిస్తున్న అధికారులు

    • తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారంటున్న బాధితులు

  • Oct 13, 2026 07:20 IST

    హైదరాబాద్: గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

    • 30 అంతస్తుల పైనుంచి దూకిన భరత్(29)

    • మృతుడు సూర్యాపేట జిల్లా వాసిగా గుర్తింపు

    • రెండ్రోజుల క్రితం గచ్చిబౌలిలోని 'గోల్ఫ్‌ఎడ్జ్' అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగిన భరత్

  • Oct 13, 2026 07:15 IST

    హైదరాబాద్: అల్లాపూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

    • యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు అశ్విన్

    • అడ్డుకోబోయిన యువతి సోదరిపైనా దాడి

    • ఆస్పత్రికి తరలింపు, చికిత్స పొందుతూ యువతి మృతి

    • పరారీలో నిందితుడు, గాలిస్తున్న పోలీసులు

  • Oct 13, 2026 07:05 IST

    హైదరాబాద్: టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం

    • 5 ఫర్నిచర్ వర్క్‌షాపుల్లో చెలరేగిన మంటలు

    • పూర్తిగా దగ్ధమైన ఫర్నిచర్, ఇతర సామగ్రి

    • మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

  • Oct 13, 2026 07:00 IST

    సాయంత్రం 4గంటలకు రాహుల్‌గాంధీ 'టీ' సమావేశం

    • టీ భేటీకి కాంగ్రెస్, ఇండి కూటమి ఎంపీలకు ఆహ్వానం

    • విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులకూ ఆహ్వానం

    • టీ భేటీ తర్వాత ఇండి కూటమి సంయుక్త ప్రెస్‌మీట్

  • Oct 13, 2026 06:55 IST

    నేడు CEC, SIR వ్యతిరేక పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • సుప్రీం కోర్టులో రాహుల్‌తో పాటు 10 మంది పిటిషన్లు

    • జ్ఞానేష్‌ ఏకపక్ష నిర్ణయాలను రద్దు చేయాలని పిటిషన్

    • ECలో అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ పిటిషన్

  • Oct 13, 2026 06:50 IST

    నేటి నుంచి పాపికొండల విహారయాత్ర

    • 70 రోజుల విరామం తర్వాత యాత్ర పునరుద్ధరణ

  • Oct 13, 2026 06:45 IST

    హైదరాబాద్: నేడు విద్యుత్ సౌధ దగ్గర AITUC భారీ ధర్నా

    • పాల్గొననున్న MLA కూనంనేని, కార్మిక సంఘాలు

    • సింగరేణికి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్

  • Oct 13, 2026 06:35 IST

    విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మూడో రోజుకి.. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

    • మూడో రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

  • Oct 13, 2026 06:30 IST

    నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక ఘట్టం

    • బాహుబలి మోటార్లతో నీటి ఎత్తిపోతల ప్రారంభోత్సవం

    • కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి జూపల్లి

  • Oct 13, 2026 06:25 IST

    ఢిల్లీలోనే సీఎం రేవంత్, మంత్రులు, సీనియర్ నేతలు

    • SIR, CECపై ఆందోళనల్లో పాల్గొననున్న టీకాంగ్రెస్ నేతలు

  • Oct 13, 2026 06:20 IST

    నేడు మరోసారి చంద్రబాబుతో మాధవ్ సమావేశం

    • జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై సాయంత్రం సీఎం చంద్రబాబుతో కూటమి నేతల చర్చ

  • Oct 13, 2026 06:15 IST

    అమరావతి: నేడు రాజకీయ పార్టీలతో SEC సమావేశం

    • రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం

  • Oct 13, 2026 06:10 IST

    పనామా దేశంలో మరో భూకంపం

    • రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు

    • 35 కిలోమీటర్ల లోతులో కంపించిన భూమి

  • Oct 13, 2026 06:07 IST

    తగ్గిన బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,49,670

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,37,190

    • కిలో వెండి ధర రూ.2,39,900

    పూర్తి కథనం..

  • Oct 13, 2026 06:05 IST

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ

    • సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు

  • Oct 13, 2026 06:04 IST

    హైదరాబాద్‌: రేపు భారత్‌ Vs వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌

    • ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు

    • 2,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

  • Oct 13, 2026 06:02 IST

    అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మరో కీలక అడుగు

    • నేడు క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన

    • ఉద్దండరాయనిపాలెం క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్స్‌కు శంకుస్థాపన

    • మొత్తం 37,48,847 చ.అ. విస్తీర్ణంలో T1, T2 టవర్స్ నిర్మాణం

  • Oct 13, 2026 06:00 IST

    నేడు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్‌

    • సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం

    • గోదావరి-కావేరి నదుల అనుసంధానం సహా కృష్ణా నది నీటి విడుదలపై సీఎం చంద్రబాబుతో చర్చ

    • రాత్రి విజయవాడ ఉత్సవాల్లో పాల్గొననున్న విజయ్‌

    • రాత్రి 9 గంటలకు చెన్నైకు విజయ్‌ పయనం