Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 25 , 2026 | 07:13 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 25, 2026 08:27 IST

    మెదక్: నేడు నర్సాపూర్‌లో మంత్రి వివేక్ పర్యటన

    • కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రి

  • Apr 25, 2026 07:42 IST

    గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు స్వల్ప అస్వస్థత

    • తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో గవర్నర్‌కు వైద్యపరీక్షలు

  • Apr 25, 2026 07:16 IST

    నేడు కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ

    • మేడ్చల్ మునీరాబాద్‌లో బహిరంగ సభ

    • ఉ.10:25కు పార్టీ పేరు ప్రకటించనున్న కవిత

    • కవిత నూతన పార్టీ పేరుపై ఊహాగానాలు

    • ప్రచారంలో తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ(TPJP)

    • ప్రచారంలో తెలంగాణ ప్రజా వికాస్ సమితి(TPVS)

    • పార్టీ గుర్తు ధర్మగంట కోసం ఈసీకి కవిత దరఖాస్తు

  • Apr 25, 2026 07:13 IST

    అమరావతి: నేడు పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష

    • ఉ.11 నుంచి మ.ఒంటిగంట వరకు పాలిసెట్ ప్రవేశ పరీక్ష