పారిస్‌లో నిరసనలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:50 AM
ఫ్రాన్స్ మళ్లీ అట్టుడికింది
ఫ్రాన్స్ మళ్లీ అట్టుడికింది. నిత్యావసరాల ధరల పెరుగుదల, జీవన వ్యయం విపరీతంగా పెరగడంపై 4లక్షల మందికి పైగా ఆందోళన చేపట్టారు. రాజధాని పారిస్‌లో లక్షమందికి పైగా ఆందోళనకారులు కదం తొక్కారు. కొందరు ముసుగులు ధరించి పోలీసులపైకి బాటిళ్లు, కుర్చీలు విసిరారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు.
ఈ వార్తలు కూడా చదవండి ..
పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా
ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష