Home » Paris
ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ సోమవారం పారిస్ ఫ్యాషన్ వీక్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద హిందూ సంస్థ బీఏపీఎస్ (BAPS) ప్రతినిధుల పర్యటన సందర్భంగా తలెత్తిన వివాదంపై భారత్ స్పందించింది.
ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ విజయోత్సవాలు పారిస్‌లో హింసాత్మక ఘటనలకు కారణమయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌లో అర్సెనాల్ జట్టుపై పారిస్ సెయింట్- జర్మన్ (PSG) టీమ్ విజయం సాధించింది. దీంతో ఆ టీమ్ అభిమానుల సంబరాలు పారిస్ నగరంలో హింసాత్మకంగా మారాయి.
పారిస్‌కు చెందిన ఓ యువతి మార్కెట్‌లో కూల్ డ్రింక్‌తో పాటూ కొన్ని కూరగాయలు కూడా కొనింది. ఒక చేత్తో వాటిని పట్టుకుని, ఇంకో చేత్తో ఫోన్ కెమెరా ఆన్ చేసి తన ఇంటికి బయలుదేరింది. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది..
ఒకప్పుడు సినిమాలకు, సైన్స్ నవలలకు మాత్రమే పరిమితమైన రోబోలు.. ఇప్పుడు దైనందిన జీవితంలోకి వచ్చేస్తున్నాయి.
మన దేశానికి సంబంధించిన ఎంతో మంది యువతీయువకులు విదేశాల్లో సాంప్రదాయ దుస్తుల ధరించడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి సంఘటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి లెహంగా ధరించి ప్యారిస్ మెట్రోలో ప్రయాణించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది..
దక్షిణ మార్సెయిల్‌లోని మజార్గ్యూస్ యుద్ధ శ్వశానవాటికను సందర్శించి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని మెంట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా హాజరయ్యారు.
PM Modi At Paris AI Summit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్‌లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్‍లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో కృత్రిమ మేధ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై పలు విషయాలు మాట్లాడారు.
యుక్త వయసులో ప్రియమైన వారిని పెట్టుకునే ముద్దు ఇచ్చే కిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి ముద్దు ఓ వ్యక్తిని చావు అంచుల వరకు తీసుకెళ్తుందంటే నమ్మగలరా? లండన్‌కు చెందిన టాప్ ప్రొడ్యూసర్ ఫోబ్ కాంప్‌బెల్ హారిస్‌కు ఈ అనుభవం ఎదురైంది.
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్ కుమార్ అత్యధికంగా 2.08 మీటర్ల జంప్ చేసి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. దీంతో ఇండియాకు ఆరో బంగారు పతకాన్ని అందించాడు.