Share News

అప్రెంటిస్‌షిప్‌ 23-11-2026

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:14 AM

డీఆర్‌డీఓ (చండీగఢ్‌ ) - టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ యూజీ-పీజీ విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్‌ చేస్తోంది.

అప్రెంటిస్‌షిప్‌ 23-11-2026

డీఆర్‌డీఓ

డీఆర్‌డీఓ (చండీగఢ్‌ ) - టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ యూజీ-పీజీ విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్‌ చేస్తోంది.

వివరాలు: ఇంజనీరింగ్‌ ఆరో సెమిస్టర్‌ నుంచి -38 ఖాళీలు, పీజీ(సైన్స్‌) రెండో ఏడాది - 5 ఖాళీలు

విభాగాలు: ఏరోస్పేస్‌/ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌

ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా

ఆఖరు తేదీ: నవంబరు 25

వెబ్‌సైట్‌: https://drdo.gov.in/drdo/en/offerings/vacancies/tbrl-chandigarh-invites-application-paid-internship-enggscience-ugpg-students

ఇస్రో - షార్‌

ఇస్రో - శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ - 50, నాన్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ 60, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌(డిప్లొమా) 35, డిప్లొమా(డీసీసీపీ) 60, ట్రేడ్‌ అప్రెంటిస్‌ 180, ఒకేషనల్‌ అప్రెంటిస్‌ - 15

విభాగాలు: మెకానికల్‌/ ఏరోస్పేస్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, కెమికల్‌ ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌, ఫొటోగ్రఫీ, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, ప్లంబర్‌/పీఓసీఎం, డీజిల్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, వెల్డర్‌, డ్రాఫ్ట్స్‌మన్‌(మెకానికల్‌, సివిల్‌), మోటార్‌ మెకానిక్‌, ఎంపీహెచ్‌డబ్ల్యు, ఎంఎల్‌టీ, సీఈటీ

అర్హత: ఖాళీని అనుసరించి డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా

ఆఖరు తేదీ: నవంబరు 26

వెబ్‌సైట్‌: https://nats.education.gov.in, www.apprenticeship.gov.in

సెంట్రల్‌ రైల్వే

సెంట్రల్‌ రైల్వే 2861 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు: ఫిట్టర్‌, మెషినిస్ట్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, కార్పెంటర్‌, మెకానిక్‌ మెషిన్‌ టూల్స్‌ మెయింట్‌నెన్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, మెకానిక్‌, పెయింటర్‌ తదితరాలు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో టెన్త్‌తో పాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత

ఆఖరు తేదీ: డిసెంబరు 2

వెబ్‌సైట్‌: www.rrccr.com

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 23 , 2026 | 06:25 AM