Share News

మారుతి డిజైర్‌ సరికొత్త రికార్డు

ABN , Publish Date - Nov 01 , 2026 | 02:41 AM

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజు కీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎ్‌సఐఎల్‌).. తన సెడాన్‌ కారు ‘డిజైర్‌’ ఉత్పత్తిలో...

మారుతి డిజైర్‌ సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజు కీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎ్‌సఐఎల్‌).. తన సెడాన్‌ కారు ‘డిజైర్‌’ ఉత్పత్తిలో కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు ఈ మోడల్‌కు చెందిన 35 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి ప్రారంభించిన 18 ఏళ్ల 9 నెలల్లోనే ఈ మైలురాయిని అందుకున్నట్లు తెలిపింది. కాగా డిజైర్‌తో పాటు మారుతి ఆల్టో, స్విఫ్ట్‌, వ్యాగన్‌ ఆర్‌ మోడళ్లు కూడా 35 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 02:41 AM