పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర
ABN , Publish Date - Nov 28 , 2026 | 07:47 AM
శుభ ముహూర్తాల కాలం నడుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది వివాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: శుభ ముహూర్తాల కాలం నడుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది వివాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గుడ్ రిట్నర్స్ వెబ్‌సైట్ ప్రకారం శనివారం (28-11-2026) నేటి ఉదయం 07.00 గంటలకు హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,28,410గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1,860 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,17,710గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.1,710గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 1,70,100గా ఉంది.
తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,28,410 | ₹1,17,710 | ₹96,310 |
నిజామాబాద్ | ₹1,28,410 | ₹1,17,710 | ₹96,310 |
ఖమ్మం | ₹1,28,410 | ₹1,17,710 | ₹96,310 |
ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,28,410 | ₹1,17,710 | ₹96,310 |
విశాఖపట్నం | ₹1,28,410 | ₹1,17,710 | ₹96,310 |
అమరావతి | ₹1,28,410 | ₹1,17,710 | ₹96,310 |
కాకినాడ | ₹1,28,410 | ₹1,17,710 | ₹96,310 |
తిరుపతి | ₹1,28,410 | ₹1,17,710 | ₹96,310 |