Share News

బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 25 , 2026 | 06:58 AM

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. గురువారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా డాలర్ బలపడడం, అక్కడి బాండ్ రాబడులు పెరగడం వంటి కారణాలతో పసిడికి డిమాండ్ తగ్గుతోంది. (Gold and Silver Rates).


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,320గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,290గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

నిజామాబాద్

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

ఖమ్మం

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

ఏపీలోని ప్రధాన నగరాల్లో , పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

విశాఖపట్నం

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

గుంటూరు

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

నెల్లూరు

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

తిరుపతి

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాముల) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,45,630

రూ.1,33,490

రూ.1,11,690

ముంబై

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

న్యూఢిల్లీ

రూ.1,44,470

రూ.1,32,440

రూ.1,08,390

కోల్‌కతా

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

బెంగళూరు

రూ.1,44,320

రూ.1,32,290

రూ.1,08,240

అహ్మదాబాద్

రూ.1,44,370

రూ.1,32,340

రూ.1,08,290

జైపూర్

రూ.1,44,470

రూ.1,32,440

రూ.1,08,390

గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.

Updated Date - Jun 25 , 2026 | 07:18 AM