మరింత తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jun 24 , 2026 | 10:59 AM
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి.
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా డాలర్ బలపడడం, అక్కడి బాండ్ రాబడులు పెరగడం వంటి కారణాలతో పసిడికి డిమాండ్ తగ్గుతోంది. (Gold and Silver Rates).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,330గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,300గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,40,000గా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
నిజామాబాద్ | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
ఖమ్మం | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో , పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
విశాఖపట్నం | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
గుంటూరు | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
నెల్లూరు | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
తిరుపతి | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాముల) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | రూ.1,45,640 | రూ.1,33,500 | రూ.1,11,700 |
ముంబై | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
న్యూఢిల్లీ | రూ.1,44,480 | రూ.1,32,450 | రూ.1,08,400 |
కోల్‌కతా | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
బెంగళూరు | రూ.1,44,330 | రూ.1,32,300 | రూ.1,08,250 |
అహ్మదాబాద్ | రూ.1,44,380 | రూ.1,32,350 | రూ.1,08,300 |
జైపూర్ | రూ.1,44,480 | రూ.1,32,450 | రూ.1,08,400 |
గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.