Share News

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:58 AM

శనివారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,520గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,640గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

నిజామాబాద్

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

ఖమ్మం

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

వరంగల్

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

విశాఖపట్నం

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

గుంటూరు

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

నెల్లూరు

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

తిరుపతి

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,42,900

రూ.1,30,990

రూ.1,09,190

ముంబై

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

న్యూఢిల్లీ

రూ.1,42,670

రూ.1,30,790

రూ.1,07,040

కోల్‌కతా

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

బెంగళూరు

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

అహ్మదాబాద్

రూ.1,42,570

రూ.1,30,690

రూ.1,06,940

కేరళం

రూ.1,42,520

రూ.1,30,640

రూ.1,06,890

గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.


ఇవి కూడా చదవండి

మూగజీవాలకు అపన్నహస్తం..

తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు

Updated Date - Jul 18 , 2026 | 07:05 AM