Share News

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Nov 21 , 2026 | 10:32 AM

బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో విలువైన లోహాల ధరలు పడిపోతున్నాయి. ఇప్పటికే భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (శనివారం) కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.450 మేర ధర తగ్గింది. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది (Gold Silver Price Live).


గుడ్‌రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం పది గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1,25,080కు చేరింది (Gold Rate Today). అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.1,14,650 వద్దకు దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.1.75 లక్షలు ఉంది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,25,080

₹1,14,650

₹93,810

వరంగల్

₹1,25,080

₹1,14,650

₹93,810

నిజామాబాద్

₹1,25,080

₹1,14,650

₹93,810

ఖమ్మం

₹1,25,080

₹1,14,650

₹93,810

ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,25,080

₹1,14,650

₹93,810

విశాఖపట్నం

₹1,25,080

₹1,14,650

₹93,810

అమరావతి

₹1,25,080

₹1,14,650

₹93,810

కాకినాడ

₹1,25,080

₹1,14,650

₹93,810

తిరుపతి

₹1,25,080

₹1,14,650

₹93,810

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,25,080

₹1,14,650

₹93,810

ముంబై

₹1,25,080

₹1,14,650

₹93,810

ఢిల్లీ

₹1,25,230

₹1,14,800

₹93,960

కోల్‌కతా

₹1,25,080

₹1,14,650

₹93,810

కేరళం

₹1,25,080

₹1,14,650

₹93,810

పుణె

₹1,25,080

₹1,14,650

₹93,810

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

భారత్‌ను చూసి నేర్చుకోండి.. అమెరికా వడ్డీ రేట్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 21 , 2026 | 10:32 AM