ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 05 , 2026 | 07:06 AM
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 5న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి (Gold prices).
ఈ రోజు (ఏప్రిల్ 5న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,50,930 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,350 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,51,080కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,38,500కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయల చేరువలో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్లు, 22 క్యారెట్లు)
హైదరాబాద్‌లో రూ.1,50,930, రూ.1,38,350
విజయవాడలో రూ.1,50,930, రూ.1,38,350
ఢిల్లీలో రూ.1,51,080, రూ.1,38,500
ముంబైలో రూ.1,50,930, రూ.1,38,350
వడోదరలో రూ.1,50,980, రూ.1,38,400
కోల్‌కతాలో రూ.1,50,930, రూ.1,38,350
చెన్నైలో రూ.1,52,180, రూ.1,38,510
బెంగళూరులో రూ.1,50,940, రూ.1,39,500
కేరళలో రూ.1,50,930, రూ.1,38,350
పుణెలో రూ.1,50,930, రూ.1,38,350
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,55,000
విజయవాడలో రూ.2,55,000
ఢిల్లీలో రూ.2,50,000
చెన్నైలో రూ.2,55,000
కోల్‌కతాలో రూ.2,50,000
కేరళలో రూ.2,55,000
ముంబైలో రూ.2,50,000
బెంగళూరులో రూ.2,50,000
వడోదరలో రూ.2,50,000
అహ్మదాబాద్‌లో రూ.2,50,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు