పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 11 , 2026 | 06:20 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 11న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. (Gold prices).
ఈ రోజు (ఏప్రిల్ 11న) ఉదయం 6:00 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,360 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,660 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,52,510కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,39,810కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుతం 2.65 లక్షల రూపాయల చేరువలో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,52,360, రూ.1,39,660
విజయవాడలో రూ.1,52,360, రూ.1,39,660
ఢిల్లీలో రూ.1,52,510, రూ.1,39,810
ముంబైలో రూ.1,52,360, రూ.1,39,660
వడోదరలో రూ.1,52,410, రూ.1,39,710
కోల్‌కతాలో రూ.1,52,360, రూ.1,39,660
చెన్నైలో రూ.1,54,100, రూ.1,41,260
బెంగళూరులో రూ.1,52,360, రూ.1,39,660
కేరళలో రూ.1,52,360, రూ.1,39,660
పుణెలో రూ.1,52,360, రూ.1,39,660
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,65,100
విజయవాడలో రూ.2,65,100
ఢిల్లీలో రూ.2,60,100
చెన్నైలో రూ.2,65,100
కోల్‌కతాలో రూ.2,60,100
కేరళలో రూ.2,65,100
ముంబైలో రూ.2,60,100
బెంగళూరులో రూ.2,60,100
వడోదరలో రూ.2,60,100
అహ్మదాబాద్‌లో రూ.2,60,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
కెనడాలో వైద్యుడు దొరక్క నరకం.. భారత్‌కు వచ్చేసిన ఎన్నారై
ఆసుపత్రిలో దారుణాలను బయటపెట్టిన వైద్యురాలు.. వీడియో వైరల్